తెలంగాణలో కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది.జగ్గారెడ్డి,రేవంత్ రెడ్డి రూపంలో హస్తానికి కోలుకోలేని దెబ్బ తగిలింది.తాజాగా మరో నేత కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తను బెదిరింపులకు గురిచేశారనే ఆరోపణలపై కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, అతని సోదరుడు శ్రీనివాస్‌గౌడ్‌పై బుధవారం జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు రిజిస్టర్ చేసారు. గాజులరామారం దేవేందర్‌నగర్‌లో నివాసముండే టీఆర్‌ఎస్ కార్యకర్త మాడవత్ రమేశ్‌ను కూన శ్రీశైలంగౌడ్, శ్రీనివాస్‌గౌడ్ ఈ నెల 8న …
Read More »రానున్న ఎన్నికల్లో కూన శ్రీశైలం గౌడ్ కు టికెట్ గల్లంతు..?
రానున్న ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగిరేయ్యలని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.అయితే ఒక వైపు నేతలందరు కాంగ్రెస్ పార్టీ నుండి చేజారిపోతున్నారు.దీంతో ఏమిచేయాలో తోచక పార్టీ అధిష్టానం ఉండగా..ఇప్పుడు తాజాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నిర్వహించిన ఓ ముఖ్య సమావేశంలో ఓ సీనియర్ నేత సంచలన ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయే వారికి టికెట్లు ఇవ్వమని …
Read More »