అదేంటో..ఏపీలో ఇప్పుడు రాజకీయమంతా దోమల చుట్టూ తిరుగుతోంది..అప్పుడెప్పుడో దోమలపై యుద్ధం చేసినందుకు…అవి పగబట్టి ఇప్పుడు రాజమండ్రి జైల్లో ఊచలు లెక్కిస్తున్న బాబుగారిని కుట్టి లేపయడానికి కుట్ర చేస్తున్నాయా..లేదా జగన్ మోహన్ రెడ్డే పులివెందుల నుంచి విషపు దోమలను తీసుకువచ్చి స్లో పాయిజన్ ఎక్కించి…బాబుగారిని లేపేయడానికి కుట్ర చేస్తున్నాయా..అదేంటీ నవ్వు వస్తుందా..మీకు..ఇవి నా అనుమానాలు కావండి..బాబుగారి జైలుకు పోయిన దగ్గర నుంచి మా కులదైవం ఏదో పైకి పోయాడన్నట్లుగా శోకాలు పెడుతున్న …
Read More »దేశంలోనే తొలి సీఎం జగన్
దేశంలోనే తొలి సీఎంగా అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిలిచారన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. ఆయన మాట్లాడుతూ”అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి, ఇచ్చిన మాట ప్రకారం నిధులను మంజూరు చేసి, దేశంలోనే ప్రైవేట్ డిపాజిట్‌దారులను ఆదుకున్న మొదటి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు తెచ్చుకున్నారని ఆయన ప్రశంసించారు. గతంలో బాధితులు ఆందోళన చేస్తే టీడీపీ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టడమే కాక, అగ్రిగోల్డ్ …
Read More »ఏపీ మంత్రిని కలిసిన చిరు..!
కాంగ్రెస్ మాజీ ఎంపీ ,టాలీవుడు సీనియర్ స్టార్ హీరో కొణిదెల చిరంజీవి ఈ రోజు శుక్రవారం నవ్యాంధ్ర రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబును కలిశారు.ఈ క్రమంలో మంత్రి కన్నబాబు సోదరుడు సురేష్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. దీంతో సురేష్ మరణంతో కురసాల ఇంట విషాదం నెలకొంది.దీనికారణంగానే మంత్రి కన్నబాబు బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరుకాలేకపోయారు. నేడు సురేష్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సోదర …
Read More »