ఏపీ కేబినెట్ లో అంతా 39 సంవత్సరాలు పైబడిన వారే ఉంటే కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే 31 ఏళ్లు ఉన్నాయి.. ఆమె విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి.. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో యంగ్ మినిస్టర్ గా ఆమె గుర్తింపు పొందారు. పుష్పశ్రీవాణి కురుపాం నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే పుష్పశ్రీవాణిని తెలుగుదేశంపార్టీలో చేర్చుకునేందుకు అనేకమంది ప్రయత్నంచారు. …
Read More »