దేశంలో బ్యాంకులకు 5 రోజుల పనిదినాలు, రెండు రోజులు సెలవులు ఉండేలా కేంద్రానికి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్(IBA) ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. అయితే బ్యాంకులలో పని చేసే ఉద్యోగులు రోజూ 40 నిమిషాలు అదనంగా పనిచేయాలని సూచించింది. దీనిపై ఈనెల 28న బ్యాంకు యూనియన్లతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఇటీవల LIC ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
Read More »సైకిల్ కి సిలిండర్ కట్టుకుని ఓటేయడానికెళ్లిన ఎమ్మెల్యే
గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.తొలి విడుతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.39 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో విడుత ఎన్నికలు ఈ నెల 5న జరుగనుండగా, డిసెంబర్ 8న ఫలితాలు …
Read More »ప్రయాణికులకు APSRTC శుభవార్త
క్రిస్మస్, సంక్రాంతి పండగకు దూర ప్రాంతాలు వెళ్లే ప్రయాణికులకు APSRTC శుభవార్త చెప్పింది. ప్రస్తుతం 30 రోజులుగా ఉన్న ముందస్తు రిజర్వేషన్ గడువును 60 రోజులకు పెంచింది. ఈ నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానుంది. కాగా.. పండగ సీజన్లలో చివరి నిమిషంలో బస్ టికెట్లు బుక్ చేసుకున్నవారికి అదనపు ఛార్జీల్ని RTC వడ్డించేది. తాజా నిర్ణయం వల్ల ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆ ఛార్జీల బెడద …
Read More »ఆకులు కాదు పూవ్వులే
తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం మండలంలో రోడ్డు పక్కన ఉన్న ఈ మొక్కల ఆకులు గులాబీ వర్ణంతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దూరం నుంచి చూస్తే పూల మాదిరిగా, దగ్గరికి వెళ్లి చూస్తే ఆకులని తెలిసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
Read More »2020లో తెలంగాణలో సెలవులు ఇవే…!
2020 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెలవుల లిస్టు విడుదల చేసింది. ఈ మేరకు జీవో నెంబరు 2745ను విడుదల చేసింది. రంజాన్, బక్రీద్, మోహరం తదితర పండుగలు చంద్రుడు కనబడే తేదీని బట్టి స్వల్ప మార్పులు ఉంటాయని జీవోలో తెలిపింది. మొత్తం 17 సాధారణ సెలవులు ప్రకటించింది. వీటిల్లో రిపబ్లిక్, బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి, మొహరం, దసరా ఆదివారాల్లో రాగా, దీపావళి రెండో శనివారం వచ్చింది. సాధారణ …
Read More »6రోజులు బ్యాంకులు బంద్
దేశ వ్యాప్తంగా ఈ నెలలో వారం రోజులు వరుసగా బ్యాంకులు బంద్ కానున్నాయి. దేశంలో ఉన్న అన్ని రకాల బ్యాంకులకు చెందిన ఉద్యోగులు ఈ నెల 26,27తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. బ్యాంకుల విలీనం మరియు తదితర అంశాల ఆధారంగా బ్యాంకులకు సమ్మె చేస్తున్నామని ఆయా సంఘాలు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత రోజు నాలుగో శనివారం.. ఆ తర్వాత ఆదివారం.. ఆ తర్వాత సోమవారం ఆర్ధవార్షిక క్లోజ్ రోజు.. …
Read More »రేపటి నుండి బ్యాంకులు బంద్ …!
దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు రేపు అనగా శనివారం నుండి మూతపడనున్నాయి .రేపటి నుండి బ్యాంకులన్ని ఎందుకు మూతపడనున్నాయి అంటే రేపు నాలుగో శనివారం .ఆ తర్వాత ఆదివారం కావడంతో దేశంలోని కొన్ని బ్యాంకులు మూతపడనున్నాయి. అంతే కాకుండా సోమవారం బుద్ధపూర్ణిమ ,మంగళవారం మే డే సందర్భంగా ఆ తర్వాత రెండు రోజులు మొత్తం నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి .అయితే ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ ,ఏటీఎం …
Read More »