జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఇటీవల వైజాగ్‌లో నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా సీఎం జగన్ మంచిగా పరిపాలిస్తే..నేను సినిమాలు చేసుకుంటానంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దిల్‌రాజు, బోనీకపూర్‌లు నిర్మాతలుగా హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ మూవీ రీమేక్‌గా ఓ చిత్రం రాబోతుంది. వేణుశ్రీరామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో హీరోగా పవన్ కల్యాణ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసుల …
Read More »జనసేనానికి చుక్కలు చూపించిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు..!
వైజాగ్‌లో నవంబర్ 4 న నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సీఎం జగన్, వైసీపీ నేతలపై పదునైన విమర్శలు చేశారు. రెండు వారాల్లో ఇసుక సమస్య పరిష్కరించకపోతే.. వైసీపీ నేతల తాట తీస్తా అంటూ పవన్ డెడ్‌లైన్ పెట్టి మరీ రెచ్చిపోయారు. పవన్ విమర్శలపై అంబటి రాంబాబు స్పందించారు. ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన అంబటి.. వైజాగ్‌లో పవన్ కల్యాణ్ చేసిన …
Read More »ఇసుకను గమేలాతో మోస్తారనే విషయం తెలియని పవన్ కు కార్మికుల కష్టాలు ఏం తెలుసు.?
ఇసుక పై తన నిరసన చేయడానికి విశాఖపట్నంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ వివాదాస్పదమవుతోంది. లాంగ్ మార్చ్ అని చెప్పి కారులో నిలబడి రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పవన్ కళ్యాణ్ చేసిన పలు చేష్టలు విమర్శలకు తావిస్తోంది. తనకు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తెలుసుకుని వారి సమస్యల కోసం తాను ఎంతవరకైనా పోరాడతామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన …
Read More »టీడీపీ అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్… చంద్రబాబుకు వేరే ఆప్షన్ లేదా..!
ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే నవంబర్ 4 న భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా పవన్ కల్యాణ్ విశాఖలో లాంగ్‌మార్చ్‌కు పిలుపునిచ్చాడు. అయితే పవన్ లాంగ్ మార్చ్‌పై వైసీపీ మంత్రులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. తాజాగా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ …
Read More »20 నిముషాల నడకకు బాబుగారి పార్టనర్ పవన్ పెట్టిన పేరు లాం……..గ్ మార్చ్?
మద్దెల పాలెం (తెలుగు తల్లి విగ్రహం) నుండి, GVMC గాంధీ విగ్రహం వరకు ఉన్న దూరం 2.5కీ.మీ. 20 నిముషాల నడకకు బాబుగారి పార్టనర్ పవన్ కళ్యాణ్ గారు దీనికి పెట్టిన పేరు లాం……..గ్ మార్చ్.అంటే లాంగ్ మార్చ్ @ 2.50కీ.మీ. ఇంతోటి దూరమున్న ఈ లాంగ్ మార్చ్ ఎక్కడ ఫెయిల్ అవుతుందోనని ఆదివారం నాడు ప్లాన్ చేశారు! సెలవు రోజు కాబట్టి పిల్లపిత్రేల హాజరుతో గట్టెక్కి,గ్రాండ్ సక్సెస్ అని పచ్చగొట్టాలు,కరపత్రాల్లో …
Read More »మొన్న సొంత పుత్రుడు 4 గంటల దీక్ష డ్రామా.. నేడు దత్తపుత్రుడు 3 కి.మీ. లాంగ్ మార్చ్ డ్రామా.. అదిరిందయ్యా చంద్రం..!
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత పుత్రుడు నారా లోకేష్ మొన్న నిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు గంటల పాటు ఆయన ఈ దీక్ష చేసారు. దాన్ని నిరాహార అని కూడా అంటారా అనే వార్తలు బలంగా వినిపించాయి. చిరుతిండ్లు లేకుండా నాలుగు గంటలు కూర్చున్న లోకేష్ కు నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింప చేయడమేంటి అని ప్రశ్నించారు. నిరాహార దీక్షకు ఉన్న గౌరవాన్ని …
Read More »రెండున్నర కిలోమీటర్లు నడిచే పవన్ లాంగ్ మార్చ్ అంటుంటే ప్రజలు నవ్వుకుంటారు..!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. లాంగ్ మార్చ్ పేరుతో ఈరోజు పవన్ చేసిన కార్యక్రమం చూస్తుంటే అది లాంగ్ మార్చా..షార్ట్ మర్చో అర్దంకావడంలేదు అన్నారు. లాంగ్ మార్చ్ పేరుతో 1934 లో చైనా కమ్యూనిస్ట్ ప్రజా విమోచన సైన్యం మావో నాయకత్వంలో పది వేల కిలోమీటర్లు నడిచి అధికారం సాధించింది. రెండున్నర కిలోమీటర్లు నడిచే పవన్ …
Read More »