Home / Tag Archives: loosing (page 10)

Tag Archives: loosing

మాంచెస్టర్ టెస్టులో గెలిచేదెవరూ..?

యాషెస్ సిరీస్  లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదట టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ పుణ్యమంటూ భారీ స్కోర్ సాధించింది. అనంతరం వచ్చిన ఇంగ్లాండ్ 301 పరుగులకు ఆల్లౌట్ అయ్యింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఐన వారికి ఏమాత్రం భయం లేదు ఎందుకంటే గ్రీజ్ లో ఇంకా …

Read More »

మళింగ దెబ్బకు బ్లాక్ క్యాప్స్ విలవిల

టీ20 సిరీస్ లో భాగంగా ఈరోజు శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య ముడో మ్యాచ్ జరిగింది. మొదట బ్యాట్టింగ్ చేసిన శ్రీలంక నిర్ణిత ఓవర్లు లో 125 పరుగులు మాత్రమే చేసింది. ఇంక ఈ మ్యాచ్ కూడా శ్రీలంక ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ మళింగ దెబ్బకు న్యూజిలాండ్ 88 పరుగులకే కుప్పకూలిపోయింది. నాలుగు ఓవర్ల స్పెల్ లో కేవలం 6పరుగులే ఇచ్చి ఒక మేడిన్ తో 5 వికెట్లు తీసాడు. …

Read More »

ఆ ఆటగాడు నిలబడితే క్లైమాక్స్ అదరహో…మరోసారి అదే స్కెచ్ !

మొన్న ప్రపంచకప్ ఫైనల్..నేడు యాషెస్‌, ఫార్మాట్ వేరే గాని ప్లేయర్ మాత్రం ఒక్కడే. అతడే ఇంగ్లాండ్ ఆల్‌ రౌండర్ బెన్‌ స్టోక్స్‌. ప్రపంచకప్ ఫైనల్ లో గెలవలేని మ్యాచ్ ను కూడా గెలిపించి చరిత్ర సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. మరోసారి అదే ఫీట్ చేసాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో చేతులెత్తేసింది. దీంతో ఈ మ్యాచ్ కూడా ఆస్ట్రేలియా …

Read More »

ఆ ఒక్కడే వార్నర్ కు మొగుడయ్యాడు…?

ప్రపంచకప్ తరువాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆడుతున్న సిరీస్ యాసెస్ నే. ఈ సిరీస్ ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఐదు మ్యాచ్ లలో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తికాగా అందులో ఒకటి ఆస్ట్రేలియా గెలవగా, మరో మ్యాచ్ డ్రా అయ్యింది. ప్రస్తుతం మూడో మ్యాచ్ జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే డేవిడ్ వార్నర్..ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అనేది అందరికి తెలిసిందే. తాను పిచ్ …

Read More »

భారత్ ను ఆపే శక్తి వెస్టిండీస్ కు ఉందంటారా…?

2019 ప్రపంచకప్ తరువాత టీమిండియా మొదటి సిరీస్ వెస్టిండీస్ తోనే ఆడింది. మంచి జోరుమీద ఉన్న భారత్ ఇప్పటికే టీ20, వన్డే సిరీస్ ను కైవశం చేసుకుంది. టీ20 లో స్పెషలిస్ట్ గా పేరున్న కరేబియన్ కు చివరికి భారత్ విషయంలో చేతులెత్తేసింది. అయితే భారత్ వెస్టిండీస్ తో రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. అందులో భాగంగానే ఈరోజు ఆతిధ్య జట్టుతో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం టీమిండియా …

Read More »

ఆసీస్ కు తీరని లోటు ఆ ఒక్కటే…!

ప్రపంచకప్ లో భాగంగా ఆస్ట్రేలియా తనదైన శైలిలో మంచి ఆటను ప్రదర్శించిన విషయం తెలిసిందే. ప్రపంచ ఛాంపియన్స్ గా భరిలోకి దిగిన ఈ టీమ్ సెమీస్ లో వెనుతిరిగింది. చివరికి ఆతిధ్య జట్టు ఐన ఇంగ్లాండ్ నే కప్ కైవశం చేసుకుంది. వరల్డ్ కప్ తరువాత ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న మొదటి సిరీస్ ఇదే. ఈ మేరకు ఇప్పటికే మొదటి టెస్ట్ ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఈ టెస్ట్ …

Read More »

ఇలా అయితే టెస్ట్ కెప్టెన్సీ కి ముప్పే..?

ప్రపంచ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ తరువాత ఆడుతున్న మొదటి సిరీస్ ఆస్ట్రేలియాతోనే. మొన్న జరిగిన ప్రపంచ కప్, క్రికెట్ పుట్టినిల్లు ఐన ఇంగ్లాండ్ లోనే జరిగింది. ప్రపంచ కప్ ఆరంభంలో ఫేవరెట్స్ గా బరిలోకి దిగిన ఈ జట్టు చివరికి అనూహ్య రీతిలో కప్పు సాధించింది. అయితే ఈ విజయానికి కీలక పాత్ర పోషించింది మాత్రం ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ నే. టోర్నమెంట్ ప్రారంభంలో లీగ్ …

Read More »

నేడే ఆఖరి పోరు..అందరి దృష్టి అతడిపైనే..?

సూపర్ ఫామ్ లో ఉన్న భారత్ సిరీస్ పై కన్నేసింది. మూడు వన్డేల్లో భాగంగా ఈరోజు చివరి మ్యాచ్ ఆడనుంది. అయితే టీమిండియా మంచి జోరు మీద ఉందని చెప్పాలి. ఇప్పటికే టీ20 సిరీస్ కైవశం చేసుకున్న భారత్ ఇప్పుడు వన్డేల్లో కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇక వెస్టిండీస్ విషయానికి వస్తే వారి పరువు దక్కించుకోవడానికి కనీసం ఈ మ్యాచ్ ఐన గెలవాలనే ప్రయత్నంలో ఉన్నారు. టీమిండియా కు …

Read More »

జట్టుకు ప్రయోగాల సమయం వచ్చేసింది..!

వెస్టిండీస్ టూర్ లో భాగంగా టీమిండియా ఇప్పటికే వెస్టిండీస్ తో రెండు టీ20మ్యాచ్ లు ఆడిన విషయం తెలిసిందే. అయితే తొలి మ్యాచ్ లో కొంచెం తడబడినా మొత్తానికి విజయం అయితే సాధించింది. ఇక రెండో మ్యాచ్ లో ఓపెనర్ రోహిత్ అధ్బుతమైన బ్యాట్టింగ్ తో స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. ఈ మ్యాచ్ లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో విజయం సాధించింది. ఈ రెండు విజయాలతో మంచి ఊపుమీద ఉన్న భారత్ …

Read More »

ఆ నాలుగు పరుగులు మాకొద్దు..టెస్ట్ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం లార్డ్స్ వేదికగా ఫైనల్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఎంతో ఉత్కంట భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరకు ఆతిధ్య జట్టే విజయం సాదించింది.అయితే ఈ విజయంపై ఇప్పటికే చాలా అనుమానాలు వస్తున్నాయి.అయితే దీనిపై స్పందించిన జిమ్మీ ఆండ్రీసన్ ఓ ప్రకటనలో మాట్లాడగా..ఫైనల్ మ్యాచ్ ఫైనల్ ఓవర్ గుప్తిల్ వేసిన త్రో బాట్స్ మెన్ బ్యాట్ కి తగలడంతో అది బౌండరీకి వెళ్ళింది దీంతో …

Read More »