త్వరలో జరగనున్న మా ఎన్నికల బరిలో పోటీ పడేందుకు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్‌ను కూడా ప్రకటించాడు. అయితే ఆయనని పరభాషా వ్యక్తి అని కొందరు విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్ .. సినిమా అనేది ఒక భాష. మన ఆలోచన విశ్వజనీయంగా ఉండాలి. అంతే తప్ప- వీడు మనోడు.. వీడు వేరేవాడు …
Read More »‘మా’ అధ్యక్షుడు నరేశ్‌పై క్రమశిక్షణ కమిటీకి 9 పేజీల లేఖ..ఏం రాశారో తెలుసా
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’ లో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. ‘మా’ అధ్యక్షుడు నరేష్‌పై ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ ప్రవర్తనను దుయ్యబట్టిన ఈసీ సభ్యులు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. శివాజీరాజా హయం నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను ఆ లేఖలో ప్రస్తావించారు. ‘మా’ అభివృద్ధికి నరేశ్ అడ్డంకి మారారని, నిధులు దుర్వినియోగం చేయడంతో పాటు ఈసీ సభ్యులను అవమానపరుస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. …
Read More »సినీపరిశ్రమలో వేధింపులపై కఠినంగా వ్యవహరిస్తాం..మంత్రి తలసాని
సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు, లైంగిక దాడుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తదనిమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.సినీ ప్రముఖులు, మా ప్రతినిధులతో మంత్రి తలసాని భేటీ అయ్యారు. అనంతరం ఇతర శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తలసాని.. సినీరంగంలో నెలకొన్న పరిణామాలపై చర్చించామన్నారు. చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. చిత్ర నిర్మాణానికి సంబంధించి మధ్యవర్తులు, …
Read More »శివాజీ రాజా పై శ్రీరెడ్డి షాకింగ్ ట్వీట్..!!
క్యాస్టింగ్ కౌచ్.. గత కొన్ని రోజులుగా ఇక్కడ చూసినా అందరి నోటా ఇదే మాట. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం తో తెలుగు సినీ ఇండస్ట్రీ లో జరుగుతున్న లైంగిక వేధింపులు గత కొన్ని రోజుల నుండి ఒకొక్కటి గా వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్‌లోని చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి తమ బాధను వెల్లడిస్తున్నారు. తాజాగా శృతి అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనకు జరిగిన అన్యాయాలపై ఓ ఛానల్‌లో …
Read More »శ్రీరెడ్డి లీక్స్ లో శివాజి రాజా పాత్ర తెలిస్తే షాకవ్వాల్సిందే
సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ విషయంలో మొన్న గాయత్రీ గుప్తా, నేడు శ్రీ రెడ్డి, మధవి లత. ఇలా పలువురు అప్ కమింగ్ హీరోయిన్ లు అవకాశాల కోసం తమకు ఎదురైన చేదు అనుభవాలను వ్యక్తపరుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు పలు చానెల్స్ లో తన బాధను చెప్పుకున్న శ్రీ రెడ్డి మొన్న ఫిల్మ్ చాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు …
Read More »