Home / Tag Archives: mahanadu

Tag Archives: mahanadu

టీడీపీకి ఎంతో సేవ చేశా.. అయినా నన్ను అవమానించారు: దివ్యవాణి

పార్టీ కోసం ఎంతో చేసినా తనను తీవ్రంగా అవమానించారని సినీనటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆరోపించారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా ఆమె ప్రకటించారు. కొన్ని దుష్ట శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మూడేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడితే కనీసం గుర్తింపు కూడా లేకుండా పోయిందన్నారు. మహానాడు వేదికగా తనను అవమానించారని ఆరోపించారు. ఒక కళాకారుడు (ఎన్టీఆర్‌) స్థాపించిన పార్టీలో కళాకారులు …

Read More »

అదీ జగన్‌ ఫేస్‌ వేల్యూ..: ఏపీ మంత్రి ఆర్కే రోజా

టీడీపీ మహానాడులో బూతు పురాణాలు తప్ప ఏమైనా చర్చించారా అని ఏపీ మంత్రి రోజా ప్రశ్నించారు. చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా సీఎం జగన్‌ను విమర్శించడమే ప్రతిపక్ష నేత చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని టీడీపీ నేతలు పగటి కలలు కంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి, టీడీపీకి చంద్రబాబు శని అని.. ఈ మాటలను స్వర్గీయ ఎన్టీఆరే స్వయంగా …

Read More »

టీడీపీ మహానాడుకి..కోట్ల రూపాయల ఖర్చు…ఆ డబ్బు ఎవరిదో..ఎవరికి తెలియని నిజం

ఏపీ రాజధాని విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మూడు రోజుల పండగ అయిపోయింది. తెలుగు తమ్ముళ్లు ఒక పండగలా భావించే మహానాడు మే29న పూర్తయింది. మే27 వ తేదీ నుండి మొదలుకొని 29 వ తేదీ వరకు విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో మహానాడును నిర్వాహకులు నిర్వహించారు. ఇంత ఎండలలో ప్రాంగణ వేదిక దగ్గర నుండి ప్రేక్షకుల గ్యాలరీ వరకు చల్లగా ఉంచడం, పదుల సంఖ్యలో వంటకాలను తయారుచేయించడం, …

Read More »

“వైఎస్ జగన్” ని తిడుతుంటే.. కడుపుబ్బా నవ్విన ” బుట్టా రేణుక “..వీడియో వైరల్‌

తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశాలను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే విజయవాడలో జరుగుతోన్న మహానాడులో పాల్గొన్న తెలంగాణ టీటీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి వేదికపై మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై పలు జోకులతో పాటు ఓ కథ చెప్పారు అయన చెప్పిన కథకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఎంపీ బుట్టా రేణుకా కడుపుబ్బా నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే …

Read More »

చంద్రబాబు ప్రధానమంత్రి ..లోకేష్ ముఖ్యమంత్రి ..జేసీ దివాకర్ రెడ్డి..!!

తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈరోజు విజయవాడలో జరుగుతోన్నమహానాడు సమావేశంలో ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజకోసం ఎంతో కష్టపడ్డారు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఇక చాలదా మీకు? ఇంకా ఆశ ఉందా? వద్దు.. మీరు ఇంకా పైకి రావాలి.. మీరు దేశానికి ప్రధానమంత్రి .రాష్ట్రానికి మంత్రి లోకేష్ సీఎం కావాలి అప్పుడే మేమంతా సంతోషిస్తాం అని వాఖ్యానించారు. బాబు దూరదృష్టి …

Read More »

మహానాడు సాక్షిగా నారా లోకేష్ మరో సారి ..!

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ప్రస్తుత మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి విజయవాడ కేంద్రంగా జరుగుతున్న టీడీపీ పార్టీ మహానాడు సాక్షిగా మరోసారి పప్పులో కాలేశారు .ఇటివల ఎమ్మెల్సీగా పెద్దలసభలోకి ఎంట్రీ ఇచ్చి ..ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే . అయితే ఉన్నఫలంగా అతిచిన్న వయస్సులోనే పెద్దల …

Read More »

దేశాన్ని నేను మాత్రం మార్చగలను-చంద్రబాబు ..!

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విజయవాడ వేదికగా టీడీపీ పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ అప్పట్లో తనపై జరిగిన అలిపిరి బాంబు దాడిలో బ్రతికి బట్టడానికి ప్రధాన కారణం నేడు నవ్యాంధ్ర రాష్ట్రాన్ని ముందుండి నడిపించాలని దేవుడు నన్ను కాపాడాడు అని అన్నారు .ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ పార్టీ మోసం చేసింది .దేశాన్ని మార్చగల శక్తి నాకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino