ఒకప్పుడు హీరోయిన్ లు అంటే దశాబ్దాల తరబడి సినిమాల్లో నటిస్తూనే వారు కొన్ని సినిమాలు తక్కువ రేటుకు కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ ఫ్రీగానే చేసే వారు. అప్పట్లో దర్శకులకు నటీమణులకు సాన్నిహిత్యం ఉండేది. కానీ ఇప్పుడు పది సినిమాలు చేయడం చాలా కష్టం అయిపోతుంది. నాలుగు సినిమాలు చేసిన హీరోయిన్లు మళ్ళీ కనిపించట్లేదు. అవకాశాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి అందుకనే ఇప్పటి తరం హీరోయిన్లు …
Read More »సినిమాలకు మహేష్ 3నెలలు బ్రేక్.. ఎందుకంటే..?
వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నెలలో 12 తారీఖున విడుదల కానున్నది. ఆ మూవీ తర్వాత మూడు నెలలు పాటు మహేష్ బాబు సినిమాలకు దూరం కానున్నాడు. ఇదే అంశం గురించి మహేష్ సతీమణి నమ్రత మాట్లాడుతూ” బ్రేక్ లేకుండా మహేష్ …
Read More »ఖైదీపై మహేష్ షాకింగ్ కామెంట్
యువహీరో కార్తీ తన సినిమాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో. ఒకవైపు లవర్ బాయ్ గా మరోవైపు మాస్ మసాలాలను కలిగి ఉన్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న హీరో కార్తీ.కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్ ట్రైనర్ గా డ్రీమ్ వారీయర్స్ పిక్చర్స్,వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన తాజా లేటెస్ట్ మూవీ ఖైదీ. ఈ చిత్రంలో …
Read More »మహేష్ కి నో .. బన్నీకి ఒకే.. ఏంటి అది..?
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నో చెప్పిన ఒక కథను ఒకే చేసేశాడు మరో స్టార్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఒక కథను మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని ఒక కథను సిద్ధం చేశాడు. తాను సిద్ధం చేసిన కథను హీరో మహేష్ బాబుకు విన్పించాడు. అయితే కథ నచ్చకపోవడంతో మహేష్ నో చెప్పాడు. ఏమి పాలుపోని సుకుమార్ ఈ …
Read More »ఎర్రచందనంపై మోజు పడ్డ అల్లు అర్జున్
వినడానికి వింతగా ఉందా..?. టాలీవుడ్ స్టార్ హీరో.. కొన్ని కోట్ల మందికి ఆరాధ్యదైవమైన హీరో ..స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ఏంటీ ఎర్ర చందనంపై మోజు పడటం ఏంటని ఆలోచిస్తున్నారా..?. అయితే ఇక్కడ అసలు కథ ఏంటీ అంటే ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఒక కథను టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు విన్పించాడు. ఈ కథ తనకు నచ్చకపోవడంతో మహేష్ సుకుమార్ తో ఈ కథతో మూవీకి …
Read More »30సెకండ్ల ప్రకటనకు అన్ని కోట్లా..?
మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో.. అగ్రహీరో. వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లో కొనసాగుతున్నాడు. అలాంటి హీరోతో యాడ్ చేయడం అంటే కోట్లతోనే పని. మరి ఏకంగా తన కుటుంబ సభ్యులనే ఈ యాడ్ లో నటింపచేస్తే ఎంత రెమ్యూనేషన్ తీసుకుంటాడో కదా. తాజాగా ఒక ప్రముఖ రియల్టర్ కంపెనీకి ఇచ్చిన ఒక ప్రకటనలో మహేష్ బాబు కుటుంబ సభ్యులు నమ్రతా శిరోధ్కర్,కుమారుడు,కుమార్తె నటించారు. …
Read More »మహేశ్ బాబు ఫ్యామీలీతో కలిసి తొలిసారి యాడ్..వీడియో హల్ చల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి తొలిసారిగా ఒక యాడ్ లోనటించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడిస్తూ, అందరమూ కలిసి తొలిసారిగా నటించామని అన్నారు. షూటింగ్ ఎంతో ఆనందంగా సాగిపోయిందని చెబుతూ, ఆ యాడ్ ను పోస్ట్ చేశారు. అందరినీ కలుపుతూ సాయి సూర్యా డెవలపర్స్ ఈ యాడ్ ను నిర్మించిందని, అందుకు …
Read More »వెంకటేశ్ కు మహేష్ షాక్
టాలీవుడ్ సూపర్ స్టార్ ,ప్రిన్స్ మహేష్ బాబు వలన విక్టరీ వెంకటేశ్ నష్టపోవడం ఏమిటని ఆలోచిస్తున్నారా..?. విక్టరీ సీనియర్ నటుడు. మహేష్ జూనియర్ నటుడు. ఆయన వలన ఇతను నష్టపోవడం ఏమిటని చిరాకు పడుతున్నారా..?. అయితే ఈ స్టోరీ చదవండి మీరే ఆర్ధం చేసుకుండి. విక్టరీ వెంకటేష్, అక్కినేని వారసుడు అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం వెంకీ మామ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని వచ్చే …
Read More »జక్కన్నకు సూపర్ స్టార్ విషెస్…అతడిపై కన్ను పడిందంటారా..?
తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి. బాహుబలితో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ ప్రఖ్యాతీని పెంచేసాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ చిత్రం చేస్తున్నాడు. అయితే ఇక సాలు విషయానికి వస్తే ఈరోజు జక్కన్న పుట్టినరోజు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కి బర్త్ డే విషెస్ తెలియజేసారు. “హ్యాపీ బర్త్ డే రాజమౌళి …
Read More »గద్దలకొండ గణేశ్ నటనకు ఫిదా అయిన మహేశ్ బాబు
హీరో వరుణ్ తేజ్ ప్రధానపాత్ర పోషించిన చిత్రం గద్దలకొండ గణేశ్. సరిగ్గా విడుదలకు ముందు పేరు మార్చుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. గద్దలకొండ గణేశ్ చిత్రంలో వరుణ్ తేజ్ తిరుగులేని నటన కనబర్చాడని కితాబిచ్చారు. మొదటి నుంచి చివరివరకు బాగా ఎంజాయ్ చేశానని ట్విట్టర్ లో తెలిపారు. హరీశ్ శంకర్ దర్శకత్వం అద్భుతంగా …
Read More »