Home / Tag Archives: mahesh babu

Tag Archives: mahesh babu

మహేష్ ఫ్యాన్స్ రికార్డును బ్రేక్ చేసిన పవన్ ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేకు కొద్ది రోజులు మాత్రమే ఉంది. దాంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ మొదలు పెట్టారు. ఇప్పటికే పవన్ బర్త్ డే సందర్బంగా కామన్ డీపీ విడుదల చేశారు. అందులో పవన్ వెనుక చాలామంది జనం ఉండగా ఆ డీపీకి ‘సేనాని’ అని పేరు పెట్టారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ కామన్ డీపీని …

Read More »

గ్రీన్ ఇండియాలో మహేష్ బాబు

తన పుట్టినరోజుని పురస్కరించుకుని గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో మహేశ్‌బాబు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకు ఎంత ఉందో మొక్కలకీ, జంతువులకీ అంతే ఉంది. అన్ని జీవజాతుల్ని సమానంగా చూడటమే నాగరికత. అభివృద్ధి అంటే మనుషులతో పాటు వృక్షాల ఎదుగుదల కూడా. అందుకే జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా కార్యక్రమంలో అందరూ భాగమవ్వాలి’’ అన్నారు. …

Read More »

మహేష్ బాబు ట్రీట్ వచ్చింది..మీకోసం

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. మహేష్, పరశురాం కాంబోలో వస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు రూపాయి నాణేలు ఎగరవేయడం కనిపించింది(మహేష్ పూర్తిగా కనిపించలేదు). కాగా ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read More »

అభిమానులకు,ప్రజలకు మహేష్ పిలుపు

కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వారు ధైర్యంగా ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయడం వల్ల మరెంతో మంది ప్రాణాలను కాపాడినవాళ్లవుతారు. కాబట్టి ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడండి’’ అని హీరో మహేశ్‌ బాబు పిలుపునిచ్చారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన అభిమానులకు, ప్రజలకు ప్లాస్మా దానం చేయాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారాయన. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరికొకరం తోడుగా ఉండటం ఎంతో అవసరం. కరోనా విజృంభిస్తోన్న …

Read More »

మహేష్ కి జోడిగా కీర్తి సురేష్

మహేశ్‌బాబు కథానాయకుడిగా పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇటీవల కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మహేశ్‌బాబు మాస్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. చెవిపోగుతో మెడపై రూపాయి టాటూతో కనిపించారు. కాగా, ఈ సినిమాలో మహేశ్‌ సరసన ఎవరు నటిస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. ‘మహానటి’తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక కీర్తిసురేశ్‌ నటించనున్నారు. తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో …

Read More »

భీష్మ దర్శకుడితో మహేష్ మూవీ ..?

వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో గా రాణిస్తోన్న అగ్రహీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ తాజా మూవీ ఖరారైనట్లు వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఛలో,భీష్మ సినిమాలతో హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ కుడుములతో మహేష్ బాబు తర్వాత మూవీ చేయనున్నట్లు తెలుస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం భీష్మ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుకు …

Read More »

చిరు సినిమాకు మహేష్ భారీగా డిమాండ్..రాంచరణ్ రెడీ !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తన 152వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నాడు. దీనికి కొరటాల దర్శకత్వం వహిస్తున్నాడు. కొరటాల చిత్రం అంటే మామోలుగానే ఒక రేంజ్ లో ఉండబోతుంది. ఇక చిరు సినిమా విషయానికి వస్తే ఎలా ఉండబోతుందో అర్ధం చేసుకోండి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కోకాపేటలో జరుగుతుంది. 40రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరగనుందని తెలుస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఈ చిత్రం విషయంలో …

Read More »

మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు

వారం రోజులుగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న వార్త . టాలీవుడ్ మెగాస్టార్‌ సినిమాలో సూపర్‌ స్టార్‌ కనిపించబోతున్నారని..మెగాస్టార్‌ చిరంజీవికి సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు అతిథి కాబోతున్నారని న్యూస్ వైరల్ అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమాలోనే ఈ విశేషం జరగనుందని టాక్‌. ఇప్పటివరకూ మహేశ్‌బాబు తాను హీరోగా నటించని ‘జల్సా’, ‘బాద్‌షా’, ‘శ్రీశ్రీ’, ‘మనసుకు నచ్చింది’ చిత్రాలకు వాయిస్‌ అందించారు. ఒకవేళ వార్తల్లో ఉన్నట్లు చిరంజీవి …

Read More »

తన బయోపిక్ పై మహేష్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ ,స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు తన బయోపిక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక ప్రముఖ తెలుగు మీడియాకిచ్చిన ఇంటర్వూలో హీరో మహేష్ బాబు మాట్లాడుతూ” తన బయోపిక్ తీసిన అది హిట్ అవ్వదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితం చాలా బోరింగ్ అండ్ సింపుల్. అందుకే బయోపిక్ తీస్తే హిట్ కాదు అని మహేష్ బాబు అన్నారు. మీరు …

Read More »

డాన్స్ తో అదరగొట్టిన సితార..తమన్నాని మించ్చేసిందిగా !

గట్టమనేని సితార..సూపర్ స్టార్ మహేష్, నమ్రత కూతురు. వయస్సులో చిన్నపిల్ల అయినా తెలివితేటల్లో అందరిని మించేసింది. నటనతో, డాన్స్ తో మాటలతో అందరిని ఆకర్షిస్తుంది. ఇంత చిన్న వయస్సులో ఓ యూట్యూబ్ ఛానల్ ను కూడా స్టార్ట్ చేసింది. అయితే సితారకు తన తండ్రి మహేష్ సినిమాల్లోని నచ్చిన సాంగ్స్ కి డాన్స్ చేయడం అలవాటు. ఇందులో భాగంగానే సితార తాజాగా సూపర్ స్టార్ బ్లాక్ బ్లాస్టర్ మూవీ సరిలేరు …

Read More »