మహేశ్‌బాబుకు ఈ ఏడాది అత్యంత విషాదంగా మారింది. ఒక్క ఏడాదే ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయారు. సోదరుడు, తల్లి, ఇప్పుడు తండ్రి మృతి చెందడంతో శోకసంద్రంలో మునిగిపోయారు మహేశ్‌బాబు. మహేశ్‌బాబు అన్న రమేశ్‌బాబు కాలేయ సంబంధిత వ్యాధికి గురయ్యి.. జనవరి 8న కన్నుమూశారు. అన్నను కోల్పోయిన బాధ నుంచి కోలుకోక ముందే తల్లి ఇందిరాదేవి దూరం అయ్యారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహేశ్‌బాబు తల్లి హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స …
Read More »వెంటిలేటర్‌పై సూపర్‌స్టార్ కృష్ణ.. సీరియస్ అంటున్న వైద్యులు!
సూపర్‌స్టార్ కృష్ణ ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో మహేశ్‌బాబు, నమత్ర, కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చేర్చారు. ప్రస్తుతం కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. రాత్రి దాదాపు 2 గంటల సమయంలో సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణను హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అప్పటికి కృష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఎమర్జెన్సీకి తరలించి సీపీఆర్ చేశారు వైద్యులు. 20 నిమిషాలు …
Read More »