Home / Tag Archives: malladi vishnu

Tag Archives: malladi vishnu

అంచెలంచెలుగా ఎదిగిన మల్లాది సందీప్‌ – వైఎస్ఎస్ఆర్ స్టేట్ కో-ఆర్డినేట‌ర్‌గా నియామ‌కం

మ‌ల్లాది సందీప్ కుమార్‌..ఇప్పుడు ఈ పేరు వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీలో అంద‌రి నోటా వినిపిస్తోంది. న‌మ్ముకున్న వ్య‌క్తుల‌కు ఏనాటికైనా మంచి జ‌రుగుతుంద‌న్న నిజం మ‌ల్లాది సందీప్ ఎదుగుద‌లే నిద‌ర్శ‌నం. సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అత్యున్నత స్థాయికి ఎదిగి, చేపట్టిన పదవులకు వన్నె తీసుకొచ్చి, వైఎస్ఆర్‌టీపీలో తన సామర్థ్యం చాటుకొని, స్వశక్తితో అంచలంచెలుగా ఎదిగి ఉన్నతస్థాయికి చేరిన మ‌ల్లాది సందీప్‌ను ఇటీవ‌ల ఆ పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌మ్మ …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి..!

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి లభించింది. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మల్లాది విష్ణును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మల్లాది విష్ణును బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించడంతో ఆయన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కి మల్లాది విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన …

Read More »

చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్..!

ఏపీకి మూడు రాజధానుల అంశం టీడీపీలో చిచ్చురేపుతోంది. కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుపై రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు సీఎం జగన్‌కు మద్దతు పలుకుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం అమరావతికే జై కొడుతూ..ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నాడు. దీంతో చంద్రబాబు తీరుపై సీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇదే విషయంపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ…టీడీపీపై, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానుల అంశంలో …

Read More »

అసెంబ్లీలో చంద్రబాబు తీరుపై వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..!

ఏపీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుతో టీడీపీ ఎమ్మెల్యేలు సభను జరుగకుండా అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ప్రభుత్వం చారిత్రాత్మాక దిశ బిల్లుపై ప్రవేశపెట్టేందుకు చర్చ పెడితే..ఉల్లి ధరలపై చర్చించాలని గొడవ చేశారు. అంతే కాకుండా జీవోనెంబర్ 2430 ను వ్యతిరేకిస్తూ..ఉద్దేశపూర్వకంగా తనకు కేటాయించిన గేటు నుంచి కాకుండా ఎమ్మెల్యేల గేటు నుంచి వచ్చిన బాబు, లోకేష్‌లు తమను అడ్డుకున్న మార్షల్స్‌పై బాస్టర్డ్స్, యూజ్‌లెస్ ఫెలోస్ అంటూ …

Read More »

దేవినేని ఉమా బుద్ధి ఇక మారదా… మోకాళ్ల మీద నడిచినా మీ పాపాలు పోవు

విజయవాడ దుర్గమ్మ అమ్మవారి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిందంటూ టీడీపీ నేత దేవినేని ఉమా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వంలో చీర దొంగలు, క్షుద్ర పూజలు చేసేవాళ్లు లేరని అన్నారు. తమలాగే అందరూ ఉంటారని భావించే దేవినేని ఉమా బుద్ధి ఇక మారదా అని విష్ణు ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేయడానికి టీడీపీ నేతలు కుట్ర …

Read More »

చంద్రబాబు హయాంలోనే హిందూ మతానికి అవమానం.. సాక్ష్యాలు బయటపెట్టిన మల్లాది విష్ణు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు హయాంలోనే హిందూ మతానికి అవమానం జరిగిందని విజయవాడ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, మాణిక్యాలరావు మంత్రిగా ఉన్న సమయంలోనే దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని గుర్తుచేశారు. తిరుమలలో బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచార ఉదంతంపై మల్లాది విష్ణు స్పందించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ …

Read More »

మల్లాది విష్ణుపైనే అందరి ఆశలు, అంచనాలు.. బెట్టింగులు సైతం భారీగా

ఆంధ్రప్రదేశ్ లో ఎండలవేడితో సైతం పోటిపడుతున్న రాజకీయాల గురించి మనందరికీ తెలిసిందే. ప్రతీ నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్టు అంచనాకు రాలేకపోతున్నారు. అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం అన్ని నియోజకవర్గాల కన్నా భిన్నంగా వైసీపీ నుంచి పోటి చేస్తున్న మల్లాది విష్ణు పై బెట్టింగ్ రాయుళ్ళు గెలుపు గుర్రంగా భావించి లక్షలు కాస్తున్నారు. భారీగా పందాలు వేస్తున్నారు. ఆయనకు వచ్చే మెజారిటీ పైనే బెట్టింగ్ రాయుళ్ళు లక్షల్లో వేస్తున్నారు. …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri