Home / Tag Archives: manchu vishnu

Tag Archives: manchu vishnu

టికెట్ ధరల వ్యవహారంపై మంచు విష్ణు మౌనం ఎందుకు..?

ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారం రచ్చ లేపుతున్నా.. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించకపోవడం చర్చనీయాంశమవుతోంది. దీనిపై ఇప్పటికే పలువురు హీరోలు, డైరెక్టర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. అయితే విష్ణు ఇంతవరకు నోరు విప్పలేదు. కనీసం ట్వీట్ కూడా చేయకపోవడం గమనార్హం. సీఎం జగన్ బంధుత్వం వల్లే విష్ణు సైలెంట్ గా ఉంటున్నారని కొందరు వాదిస్తున్నారు.

Read More »

మంచు విష్ణు మరో సంచలన నిర్ణయం

Tollywood కి చెందిన’మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించాడు అధ్యక్షుడు మంచు విష్ణు. తాజాగా AIG, అపోలో, కిమ్స్, మెడికవర్, సన్ షైన్ ఆస్పత్రులతో ‘మా’ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆస్పత్రుల్లో 50 శాతం రాయితీపై ఓపీ కన్సల్టేషన్తో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు విష్ణు తెలిపాడు. అసోసియేషన్లో ఉన్న సభ్యులందరికీ దశల వారీగా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని తెలిపాడు.

Read More »

ప్రకాశ్‌రాజ్‌ కి నరేష్ అదిరిపోయే కౌంటర్

‘మా’ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా మాజీ అధ్యక్షుడు నరేశ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు కమిటీ సభ్యులు తమ పని గురించి ఎవరికీ రిపోర్ట్‌ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ‘మా’ బయట ఉండి విష్ణు చేేస పనులకు మద్దతు ఇస్తూనే, ప్రతి నెలా రిపోర్ట్‌ కార్డు అడుగుతామని  ప్రకాశ్‌రాజ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్‌గా నరేశ్‌ మాట్లాడారు. ‘మా’ మసకబారిందనే …

Read More »

మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం

 మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (MAA) అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ( Manchu Vishnu ) శ‌నివారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. మంచు విష్ణు, ఆయ‌న ప్యానెల్ స‌భ్యుల‌ చేత మా ఎన్నిక‌ల అధికారి కృష్ణ మోహ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ఫిల్మ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్‌లో నిర్వ‌హించిన‌ ఈ వేడుక‌కు సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మోహ‌న్ బాబు, న‌రేశ్‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ప్ర‌మాణ‌స్వీకారం చేసిన అనంత‌రం …

Read More »

‘మా’ ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్‌ లేఖ!

 ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికలు జరిగే వరకూ రెండు ప్యానెళ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత సడెన్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌ నుంచి ఎన్నికైన 11 మంది సభ్యులూ రాజీనామాలు చేశారు. ఇప్పుడు తాజాగా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాశ్ రాజ్ లేఖ రాశారు. ‘మా’ పోలింగ్‌ సమయంలో మోహన్ బాబు చాలా దురుసుగా ప్రవర్తించారని ప్రకాశ్ రాజ్ …

Read More »

మా సభ్యత్వానికి నాగబాబు రాజీనామా..?

‘మా’ ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే మెగా బ్రదర్‌ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు.  ‘ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక ‘‘మా’’ అసోసియేషన్‌లో ‘‘నా’’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను… సెలవు’ అంటూ ట్వీట్‌ చేశారు. 48 గంటల్లో తన రాజీనామా లేఖను సిబ్బందితో మా కార్యాలయానికి …

Read More »

మా ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ ట్వీట్

‘‘మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎందురుచూశారు. ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు. అందరికీ అభినందనలు’’ అంటూ తెలంగాణ రాష్ట్ర భాజాపా అధ్యక్షుడు జండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు. ‘మా’ అధ్యక్షుడిగా గెలిచిన విష్ణు సహా ఇరు ప్యానళ్ల విజేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన ‘మా’ ఓటర్లకు ధన్యవాదాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే …

Read More »

హీరో మోహన్ బాబు వార్నింగ్ ..ఎవరికి..?

 మా ఎన్నికల్లో హీరో మంచు విష్ణు ఫ్యానెల్ గెలుపును ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించగానే మంచు మోహన్‌బాబు మీడియతో మాట్లాడారు. ఇది ఒక్కరి విజయం కాదనీ, సభ్యులందరి విజయం అని ఆయన అన్నారు. అధ్యక్షుడి అనుమతి లేనిదే గెలుపొందిన సభ్యులు ఎవరూ మీడియా ముందుకెళ్లి ఇంటర్వ్యూ లు ఇవ్వవద్దని ఆయన సూచించారు. దాని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మా’ సభ్యులంతా మనవాళ్లే. …

Read More »

ఇప్పుడే మొదలైంది అంటూ ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

‘మా’ ఎన్నికలకు రాజకీయ పార్టీ సపోర్ట్‌ లేదనుకున్నా. కానీ ఇక్కడ కావాలంటున్నారు. రాజకీయ పార్టీలను ఇన్‌వాల్వ్‌ చేశారు. ఆ అవసరం ఉందంటున్నారు. అవసరం ఉన్నా నేను రాజకీయ పార్టీలను ఇందులోకి తీసుకురాను. అలా మొదలైంది అనుకున్నారు… అంతా అయిపోయింది అనుకుంటున్నారు. అసలు కథ ఇప్పుడే మొదలుకానుంది’’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇకపై ‘మా’ కార్డు లేకపోతే స్టూడియోలోకి ఎంట్రీ లేదంటే నా దగ్గర ఇప్పుడు …

Read More »

నటుడు ప్రకాష్ రాజ్ సంచలన నిర్ణయం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా) ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న మీడియాకు అధికారికంగా వెల్ల‌డించారు. మా ఎన్నిక‌ల్లో మంచు విష్ణు గెలుపును స్వాగ‌తిస్తున్నాన‌ని తెలిపారు. ఇత‌ర సినీ ప‌రిశ్ర‌మ‌ల నుంచి వ‌చ్చిన వారు మా ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందిస్తామ‌ని మంచు విష్ణు ప్యానెల్ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించింది. అలాంటి మా లో ప‌ని చేయ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని …

Read More »