హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ పరుగులు పెడుతున్నది. కార్పొరేట్లకు దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన నగరంగా భాగ్యనగరం ఎదిగింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని తొమ్మిది నగరాల్లో జరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ వెల్లడించింది. ముఖ్యంగా బెంగళూరు నగరాన్ని హైదరాబాద్ తొలిసారి అధిగమించినట్లు పేర్కొన్నది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్, కొచ్చి నగరాల్లో 12.8 మిలియన్ …
Read More »తీవ్ర నష్టాల్లో ఎస్బీఐ బ్యాంకు ..!
ప్రభుత్వ రంగానికి చెందిన [ప్రముఖ జాతీయ బ్యాంకు ఎస్బీఐ భారీ నష్టాల్లో కూరుకుపోయింది .అందులో భాగంగా గత మార్చి నెల క్వార్టర్ లో మొత్తం ఏడు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల నష్టాలను చవిచూసింది . గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మొండి బకాయిలు ఎక్కువవ్వడంతో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నష్టాల్లో కూరుకుపోయిందని సంబంధిత అధికారులు ప్రకటించారు . గత ఏడాది ఇదే సమయంలో …
Read More »