Home / Tag Archives: mass maharaj (page 2)

Tag Archives: mass maharaj

రవితేజతో గోవా బ్యూటీ స్పెష‌ల్ సాంగ్‌

మాస్ మాహారాజ రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఇందులో ‘మజిలీ’ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రాజేష్ విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా లేటెస్ట్ సినీ వర్గాల సమాచారం మేరకు..ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ గోవా బ్యూటీ ఇలియానాను సంప్ర‌దించార‌ట‌. ‘కిక్‌, ఖ‌త‌ర్నాక్‌, …

Read More »

తమిళ హీరోయిన్ తో రవితేజ

ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మూవీ ‘క్రాక్’తో హిట్ అందుకున్న రవితేజ తన తర్వాతి ప్రాజెక్టులపై ప్రస్తుతం దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ మూవీలో నటించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో మలయాళ నటి రాజిషా విజయన్ను హీరోయిన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Read More »

రవితేజ మూవీకి కరోనా బ్రేక్

టాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది.తాజాగా రవితేజతో ‘ఖిలాడి’ మూవీ తెరకెక్కిస్తున్న దర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఖిలాడి చిత్రాన్ని మే 28న విడుదల చేయాలని మేకర్స్ భావించగా, ఇప్పుడు ఆయనకు కరోనా సోకడం ఇబ్బందిగా మారింది. ఖిలాడి చిత్ర షూటింగ్ కొంత బ్యాలెన్స్ ఉంది.

Read More »

రవితేజ సరసన ఆ “అందాల రాక్షసి”-ఎవరు ఆ బ్యూటీ..?

యువహీరో శ్రీవిష్ణు హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘గాలి సంపత్’. ఈ మూవీ మార్చి పదకోండు తారీఖున  రిలీజ్ కాబోతుంది. ఇందులో లవ్లీ సింగ్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. తొలి మూవీ విడుదల కాకముందే ఈ భామకు అవకాశాలు తలుపు తడుతున్నాయి. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఇద్దరు కథానాయికల్లో ఓ …

Read More »

ఇద్దరు భామలతో రవితేజ రోమాన్స్

`క్రాక్` విజయంతో ఫామ్‌లోకి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` చేస్తున్నాడు. ఈ సినిమాతో మీనాక్షి చౌదరి తెలుగు తెరకు పరిచయమవుతోంది. డింపుల్ హయాతి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. `ఖిలాడి` తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో రవితేజ ఇద్దరు భామలతో ఆడిపాడనున్నాడట. ఈ సినిమాలో తమిళ భామ ఐశ్వర్యా …

Read More »

భారీ రెమ్యూనేషన్ డిమాండ్ చేస్తున్న రవితేజ

కరోనా మహమ్మారి తర్వాత విడుదలైన ‘క్రాక్’తో హిట్ కొట్టిన మాస్ మహారాజ్ రవితేజ తన తదుపరి మాలకు రెమ్యూనరేషన్ పెంచేశాడని చిత్ర వర్గాల టాక్.గోపిచంద్ మలినేని దర్శకత్వంలో హాట్ బ్యూటీస్ శృతి హాసన్ హీరోయిన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ లేడీ విలన్ గా.. ప్రముఖ దర్శక నిర్మాత సముద్రఖని మెయిన్ విలన్ గా నటించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల …

Read More »

దుమ్ము లేపుతున్న క్రాక్ మూవీ సాంగ్

మాస్‌ మహారాజ్‌ రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’.. సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న సంక్రాతి కానుకగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమాలో రవితేజ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనుండగా.. నాలుగేళ్ళ తర్వాత శ్రుతీ హాసన్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ సినిమాను గత ఏడాది వేసవిలోనే రిలీజ్ చేయాల్సింది. కానీ …

Read More »

మళ్లీ దాన్నే నమ్ముకున్న రవితేజ

టాలీవుడ్ మాస్ మహారాజు.. స్టార్ హీరో రవితేజ బెంగాల్ టైగర్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం వరుస మూవీలతో…. వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లోకి దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పటివరకు చిత్రాల్లో చాలా మూవీలు నిరాశపరిచాయి. దీంతో ప్రస్తుతం మాస్ మహారాజు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. పోలీస్ పాత్రలో రవితేజ తన …

Read More »

డిస్కో రాజా హిట్టా..? ఫట్టా..?

టైటిల్‌: డిస్కో రాజా నటీనటులు: రవితేజ, నభా నటేష్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, తాన్యా హోప్‌, బాబీ సింహా, వెన్నెల కిశోర్‌, సునీల్‌, సత్య సంగీతం: తమన్‌ దర్శకత్వం: వీఐ ఆనంద్‌ నిర్మాత: రజని తాళ్లూరి, రామ్‌ తాళ్లూరి నిడివి: 149.08 నిమిషాలు మాస్‌ మహారాజా రవితేజ ఖాతాలో సరైన హిట్టు పడక చాలా కాలమే అయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చాడో లేక వచ్చిందో తెలియదు గానీ గతేడాది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే …

Read More »

రవితేజకు ముహూర్తం కుదిరింది

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటిస్తోన్న మూవీ డిస్కో రాజా . ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణంలో ముగింపు దశలో ఉంది. దీని తర్వాత తన ఆరవై ఆరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాస్ మహారాజ్ రవితేజ. గతంలో డాన్ శీను,బలుపు లాంటి బంపర్ హిట్లను అందించిన ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్ డివిజన్ పతాకంపై బి మధు నిర్మిస్తున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat