కృష్ణాజిల్లా మైలవరం.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోన్న నియోజకవర్గం.. కారణం ఇద్దరు బలమైన తలపడుతుండడంతో ఇరు పార్టీలూ పర్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార టిడిపి నుంచి రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైసీపీనుంచి వసంత కృష్ణప్రసాద్ లు బరిలోకి దిగుతున్నారు. అయితే వసంత్ ను ఓడించడానికి ఉమ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించట్లేదు. తన ప్రత్యర్థి తన సామాజికవర్గానికే చెందిన వారు కావడం, గతంలో తమ పార్టీలో ఉన్న …
Read More »