ప్రతి అవ్వతాతకు, అక్క చెల్లమ్మలకు చెప్పండి జగనన్న ముఖ్యమంత్రి అయతే అన్నీ మంచి రోజులేనని చెప్పాలని వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రేణులకు సూచించారు. నెల్లూరు సమరశంఖారావం సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబుకు ఒక్క క్షణం కూడా సీఎం కుర్చీలో ఉండే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో 39 లక్షలకు పైగా దొంగ ఓట్లు నమోదు చేశారని తెలిపారు. గత ఎన్నికల్లో మనకు, టీడీపీ మధ్య ఉన్న ఓట్ల …
Read More »