ఏపీ వైఎస్ జగన్ సర్కారు గత అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కొన్ని కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తున్నట్టు శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు విడుదల చేసింది. కర్నూలుకు తరలిస్తున్న కార్యాలయాల్లో విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్, సభ్యుల కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కార్యాలయాలు వెలగపూడి సచివాలయం కేంద్రంగా పనిచేస్తున్నాయి. పరిపాలన పరమైన కారణాల వల్ల వీటిని కర్నూలుకు తరలిస్తున్నట్టు పేర్కొన్న ప్రభుత్వం.. …
Read More »మళ్లీ గెలిచేందుకు పావులు కదుపుతున్న చంద్రబాబు.. అర్ధరాత్రి గంటల పాటు చర్చలు
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధరాత్రి రాజకీయాలకు తెరలేపారు. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్,ఆంద్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాదాకృష్ణ గత రాత్రి బేటీ అయ్యారన్న వార్త ఆసక్తికరంగా ఉంది.ఈ వార్త రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది.ఒక పక్క ఆంధ్రజ్యోతికి బాబు 7 వేల కోట్లు దోచి పెట్టాడని బాబు దగ్గర పని చేసిన మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కళ్ళం చెప్పారు.ఈ రాధాకృష్ణ వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోలో …
Read More »