తెలంగాణలో ఖమ్మం నియోజకవర్గంలోని ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ ఆధ్వర్యంలో యజమాన్యం వారి సహకారంతో ఖమ్మంలోని TNGO’s ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖామాత్యులు శ్రీ గౌ|| పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గోన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ సంయుక్త కమిటి గౌరవ అధ్యక్షులు శ్రీ పల్లా కిరణ్ కుమార్ గారు మరియు …
Read More »పువ్వాడ కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన మహిళలు
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఖమ్మం నగరంలో 2, 45, 49,వ డివిజన్ లో నిర్వహించిన రోడ్ షో లో ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గొని మాట్లాడారు.డివిజన్ లు మొత్తం తిరిగి ప్రజలను ఓటు అభ్యర్థించారు.పువ్వాడ కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన మహిళలు, బిఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు.పువ్వాడ అజయ్ కు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికిన డివిజన్ మహిళలు.ఎన్నికలు వచ్చినాయి కాబట్టి …
Read More »రైతు సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ
రైతు సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ దూసుకుపోతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. కారేపల్లి మండలం విశ్వనాథపల్లి, తవిసిబోడు గ్రామాల్లో డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంత్రి పువ్వాడ, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ కర్ణన్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దశలవారీగా ఈ పథకం పేదల దరికి …
Read More »