రాష్ట్రంలో చెరువులు చిరునవ్వులు చిందిస్తున్నాయి. మిషన్ కాకతీయ ఫలితాలు మొదలైనప్పటినుంచి చెరువుల కింద ఏయేటికాయేడు సాగువిస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. గత మూడేండ్లుగా 15 లక్షల ఎకరాలతో సాగు విస్తీర్ణం స్థిరంగా కొనసాగింది. తాజా నీటిసంవత్సరంలో ప్రాజెక్టుల నీళ్లు కూడా తోడవటంతో అదనంగా పది లక్షల ఎకరాలకు జీవం పోసినట్లయింది. దీంతో చినుకు పడకున్నా చెరువుల కింద ఏటా రెండు పంటలు పండించుకొనే బంగారు భవిష్యత్తు సమీపంలో ఉన్నదనే భరోసా రైతాంగంలో …
Read More »ఇంటింటికి తాగునీరు అద్భుతం
2024 సంవత్సరం నాటికి ప్రతిఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలనుకుంటున్న కేంద్రప్రభుత్వ లక్ష్యాన్ని అందరికంటే ముందే తెలంగాణ రాష్ట్రం సాధించిందని కేంద్ర జల్‌జీవన్ మిషన్ టాస్క్‌ఫోర్స్ బృందం ప్రశంసించింది. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం, ఇంజినీర్లు ప్రదర్శించిన శ్రద్ధ అభినందనీయమని పేర్కొన్నది. మిషన్ భగీరథతో నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితులకు న్యాయం జరిగిందని, రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాలకు ఈ ప్రాజెక్టు నిధుల కోసం అమలుచేసిన ఫైనాన్షియల్ విధానం మోడల్‌గా …
Read More »మిషన్ కాకతీయ, భగీరథ పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్..!!
మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ ప్రతీ రోజు సురక్షిత మంచినీరు అందించినట్లే, దేశ వ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేసే ఆలోచన ఉన్నదని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల కనీస కర్తవ్యమని ఆయన అన్నారు. ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో మంచినీటి పథకాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మంచినీటి పథకాలు …
Read More »రైతులకు అండగా టీ సర్కార్..!
అందరికీ అన్నం పెట్టే రైతన్నకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చడం సమాజం బాధ్యత అని, ఈ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం గొప్పగా నెరవేరుస్తున్నది అమ్మగా అభిమానం పొందిన సద్గురు శ్రీ మాతా అమృతానందమయ దేవి ప్రశంసించారు. సముద్రం పాలవుతున్న నీటిని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల ద్వారా పొంట పొలాలకు తరలించడం మంచి ప్రయత్నమని అభినందించారు. అందరికీ అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని …
Read More »మిషన్ కాకతీయకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ ప్రశంసలు..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ గురూజీ మిషన్ కాకతీయ పథకాన్ని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 45వేల చెరువుల పునరుద్ధరణ పథకం చాలా మంచి కార్యక్రమం అని కితాబిచ్చారు. మంగళవారం బెంగళూరులో నదుల పునరుజ్జీవనంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. సమాజంలోని అన్ని రంగాలవారు భాగస్వాములైనప్పుడే నదుల …
Read More »