ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మరో చారిత్రక ఘట్టానికి చేరుకుంది. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో ఎస్‌కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. అక్కడ రావి చెట్టు మొక్కను జగన్ నాటారు. గత ఎడాది (2017 )నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర నేటితో 269 రోజులకు …
Read More »