జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు, ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌రావుకు మధ్య గత కొద్దికాలంగా విబేధాలు కొనసాగుతున్నాయి. ఒకపక్క సీఎం జగన్‌పై పవన్ రోజుకో అంశంతో తీవ్ర విమర్శలు చేస్తుంటే..రాపాక మాత్రం సమయం వచ్చినప్పుడల్లా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రశంసిస్తూ..సీఎం జగన్‌ను దేవుడిలా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రెండు సార్లు స్వయంగా జగన్ ఫోటోకు పాలాభిషేకం చేసి సంచలనం రేపారు. ఇంగ్లీష్ మీడియం విషయంలోకాని, …
Read More »ఉన్న ఒక ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన పవన్ కళ్యాణ్..ఎందుకో తెలుసా
తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు ఎస్సీ రిజర్వు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాదరావు ఎన్నికయ్యారు. జనసేన నుంచి మొత్తం రాష్ట్రంలోనే ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక. అయితే అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రశంసలు కురిపిస్తున్నారు రాపాక . అంతేకాదు సీఎం జగన్ చిత్రపట్టానికి పాలాభిషేకాలు చేశారని కూడ సమచారం. ఇదంత ఎందుకంటే నేను దలిత ఎమ్మెల్యేను జగన్ పేద ప్రజలకు ప్రవేశ పథకాలు …
Read More »పవన్‌కల్యాణ్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే రాపాక..!
2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ పరువు నిలిపిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు గట్టి షాక్ ఇచ్చారు. రాజోలు నుంచి గెలిచిన రాపాక..మొదటి నుంచి పవన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతే కాకుండా వైసీపీ నేతలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. నిండు అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపిస్తూ..సీఎం జగన్ మాట తప్పరు..మడమ తిప్పరూ అంటూ రాపాక …
Read More »