తెలుగు ఇండస్ట్రీపై లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ వేసిన ముద్ర అంత ఈజీగా మరిచిపోలేం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మూడు వరుస విజయాలతో రచ్చ చేసాడు ఈయన. అప్పట్లో ఉదయ్ కిరణ్ మార్కెట్ చూసి ఇప్పటి స్టార్ హీరోలు కూడా జడుసుకున్నారు. ఎక్కడ్నుంచి వచ్చాడు ఈ కుర్రాడు.. సముద్రం లాంటి ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తున్నాడు అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపు ఉదయ్ కిరణ్ …
Read More »మెగా ఫ్యామిలీలో కరోనా కలవరం…?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తనకు కరోనా పాజిటీవ్ . తనను కల్సినవారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. కోలుకుని త్వరలోనే మీ ముందుకు వస్తాను అని తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు ఈ అంశమే మెగా కుటుంబంలో కరోనా కలవరం సృష్టిస్తుంది. ఇటీవల క్రిస్మస్ వేడుకలు మెగా హీరో రామ్ చరణ్ …
Read More »హీరో రామ్ చరణ్ కు కరోనా
కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. ఒకవైపు ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా విజృంభణ తగ్గుతుంది. కానీ మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రమంగా పుంజుకుంటుంది. మొన్న బక్కపలచు భామ రకుల్ ప్రీత్ సింగ్ కు కరోనా పాజీటీవ్ అనే వార్తను మరిచిపోకముందే తాజాగా మెగా వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు కరోనా పాజిటీవ్ అని తేలింది. ఈ విషయాన్ని హీరో రామ్ చరణ్ తన …
Read More »టాలీవుడ్‌లో మరో శుభకార్యం.. పెళ్లిపీటలెక్కిన దర్శకుడు
ఈ ఏడాది టాలీవుడ్ సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలక్కిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నుండి మొదలు పెడితే రానా, నితిన్, నిఖిల్, సుజీత్, కాజల్ అగర్వాల్, నిహారిక ఇలా పలువురు ప్రముఖులు వైవివాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తాజాగా మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ శ్రీజ గౌనితో ఏడడుగులు వేశాడు. ఈ పెళ్ళి వేడుకకు నివేదా థామస్, శ్రీ విష్ణు, మ్యాజిక్ కంపోజర్ వివేక్ సాగర్‌లు …
Read More »రకుల్ ప్రీత్ సింగ్ కి ఇల్లు కొనిచ్చింది ఎవరు…?
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య బాగా వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. కారణాలు ఏమైనప్పటికీ.. ఆమె పేరు మాత్రం నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంది. ఇక తాజాగా ఆమె ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై స్టార్ హీరోయిన్ సమంత చేస్తున్న ‘సామ్‌జామ్’ షోకి హాజరైంది. డైరెక్టర్ క్రిష్‌తో కలిసి ఆమె ఈ షోకి హాజరైంది. ఈ షోలో సమంత చాలా స్ట్రాంగ్ క్వశ్చన్స్‌ని రకుల్‌పై సంధించింది. దీనికి ఎటువంటి …
Read More »మరింత అందంగా లావణ్య త్రిపాఠి
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో లావణ్య త్రిపాఠి మల్లిక అనే హైదరాబాదీ బస్తీ అమ్మాయిగా కనిపించనుంది. మంగళవారం లావణ్య పుట్టినరోజు సందర్భంగా కొత్త లుక్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘కార్తికేయ గత చిత్రాలకి ఈ చిత్రం పూర్తి భిన్నంగా ఉండాలనుకున్నాం. బస్తీబాలరాజు కార్తికేయ పాత్ర, మల్లికగా …
Read More »సునీత పెళ్లి వాయిదా..ఎందుకంటే…?
టాలీవుడ్ క్రేజీ సింగర్స్‌లో ఒకరైన సునీత మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని.. ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అయిన విషయం తెలిసిందే. డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో రీసెంట్‌గా సునీత నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. సింగర్ సునీతను అభిమానించే వారంతా.. ఈ విషయంలో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక సునీత్, రామ్‌ల వివాహం డిసెంబర్ 27న జరగబోతోందంటూ …
Read More »ఏ మాత్రం తీరిక దొరికిన ఆ పని చేస్తానంటున్న శృతిహాసన్
సీనియర్ కథానాయిక శృతిహాసన్ సంగీతాభిరుచి గురించి అందరికి తెలిసిందే. స్వర రచనతో పాటు సొంతం గళాన్ని వినిపిస్తూ ఈ సుందరి కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించి సత్తాచాటుకుంది. నటన, సంగీతం, గానంలో ప్రతిభను చాటుతూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఈ భామ పేరు తెచ్చుకుంది. సంగీతం మన మానసిక శక్తుల్ని పునరుత్తేజం చేసే ఓ దివ్యౌషదమని శృతిహాసన్ చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘ఏమాత్రం తీరిక దొరికినా సంగీతాన్ని ఆశ్రయిస్తా. మనసులోని ఆందోళనలన్నింటిని …
Read More »తన అందం రహాస్యం బయటపెట్టిన రష్మికా మంధాన
శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం కోసమే తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తానని చెప్పింది కన్నడ సోయగం రష్మిక మందన్న. శరీరం, మనసు రెండింటి మధ్య సమన్వయం కుదిరితేనే ఆనందమయ జీవనం సాధ్యమని..యాభైఏళ్ల వయసొచ్చినా వ్యాయామాన్ని వదిలిపెట్టనని రష్మిక ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది. స్వతహాగా ఫిట్‌నెస్ ప్రేమికురాలైన ఈ కూర్గ్ ముద్దుగుమ్మ సోషల్‌మీడియాలో తరచు ఫిట్‌నెస్ వీడియోల్ని షేర్ చేస్తుంటుంది. ఆమె మాట్లాడుతూ ‘ప్రతి పనిలో ఉత్తమమైన ప్రతిభ కనబరచాలన్నదే …
Read More »హెబ్బా పటేల్ అడ్రస్ లేదుగా
సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ హిట్ అయిన వాళ్ల పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ప్లాప్ అయితే అడ్రస్ గల్లంతయినట్లే. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటోంది ఓ హాట్ బ్యూటీ. లాస్ట్ వన్ ఇయర్ నుంచి సింగిల్ ఆఫర్ కోసం పడరాని పాట్లు పడుతోంది. ఇంతకీ ఎవరా హాట్ బ్యూటీ అనుకుంటున్నారు కదా..! టాలీవుడ్‌లో కెరటంలా ఎగిరిపడిన బ్యూటీ.. కుమారి 21 ఎఫ్ తో బ్లాక్ బస్టర్ హిట్ …
Read More »