టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరోలకు బ్లాక్ బ్లాస్టర్ చిత్రాలను అందించిన మాస్ డైరెక్టర్ వివి వినాయక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మెగా స్టార్ చిరంజీవి వరకు అందరికీ మంచి హిట్ చిత్రాలను అందించాడు వినాయక్. అలాంటి వినాయక్ హీరోగా మారబోతున్నాడు. సరిగ్గా ఆరు దశాబ్దాల కింద జరిగిన ఒక కథాంశం ఆధారంగా ఈ చిత్రం నిర్మాణం జరగనున్నట్లు సమాచారం. ఇందులో రైతు పాత్రలో వివి వినాయక్ నటించనున్నారు. నరసింహా …
Read More »సైరా ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా( ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ). చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు.ఈ చిత్రంలో ప్రముఖ నటీ నటులు నటిస్తున్నారు.. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను చిత్రం యూనిట్ ఈ రోజు బుధవారం సాయంత్రం విడుదల చేసింది..మీరు ఒక లుక్ వేయండి
Read More »ఛార్మి సంచలన నిర్ణయం…దీనికి ఒప్పుకుంటే అందరితో అది చేయడానికి రెడీ..?
ఛార్మి కౌర్.. ఒక్కప్పుడు తన నటనతో ఇండస్ట్రీనే వణికించింది. తాను చేసిన అన్ని సినిమాల్లో తన నటనతో ఫాన్స్ ఫాలోయింగ్ భారీగా పెంచుకుంది. అంతేకాకుండా డాన్స్ విషయంలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఛార్మి టాలీవుడ్ లో అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే టాప్ లిస్టులో స్థానం దక్కించుకుంది. అప్పటినుండి ఇండస్ట్రీ లో తన హవానే నడిచింది. కొన్నాలకి జోరు తగ్గడంతో స్పెషల్ సాంగ్ లకే పరిమితమైన ఛార్మి ఆ …
Read More »బన్నీ కి తృటిలో తప్పిన ప్రమాదం..ఆందోళనలో ఫాన్స్ !
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కలయికలో రెండు సినిమాలు రాగా. అవి సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నాడు త్రివిక్రమ్. ప్రస్తుతం చిత్ర షూటింగ్ సెరవేగంగా జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే బన్నీ తలకు గాయాలతో ఉన్న ఒక ఫోటో …
Read More »హిందీలో సాహో అదరహో…కలెక్షన్ల హవా !
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తీసాడు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ఈ చిత్రం స్టొరీ పరంగా ఎవరికీ అంతగా నచ్చకపోయినా కలెక్షన్లు పరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. రెండువారాల్లో వరల్డ్ వైడ్ 424కోట్లకు పైగా …
Read More »ముద్దుల ప్రాక్టీస్ కోసం జరీనాను ఇంటికి రమ్మన్న దర్శకుడు
సినిమా ఇండస్ట్రీ అంటేనే లైంగిక వేధింపులు అని అందరూ అంటుంటారు. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి బడా హీరోయిన్ వరకు అందరూ ఏదోక దశలో ఈ సంఘటనలకు బాధితులవుతుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించి వీర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జరీన్ ఖాన్. సల్మాన్ ఖాన్ అండదండలతో ఈ ముద్దుగుమ్మ చాలా చిత్రాల్లో నటిస్తుంది. అంత పెద్ద స్టార్ …
Read More »ఇంతవరకు ఏ హీరోయిన్ అందుకోని గిఫ్ట్ అందుకున్న ఛార్మీ!
ఒకప్పుడు అందాలతో .. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన భామ ఛార్మీ.. తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా అమ్మడు నిర్మాతగా సరికొత్త అవతారమెత్తింది. దీంతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తో కల్సి యువహీరో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ మూవీని నిర్మించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగొట్టింది. దీంతో …
Read More »వారిద్దరి టార్గెట్ దసరానే..ఇదంతా పక్కా ప్లాన్ ?
అప్పట్లో సినిమాలు రిలీజ్ అయితే 100 రోజులు, 200రోజులో థియేటర్లలో ఆడేవి. దీనికి సంభందించి ముందుగా ప్లన్స్ వెయ్యాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరించేవారు. కాని ప్రస్తుత రోజుల్లో ఎన్ని సినిమాలు వచ్చిన అవి హిట్ అవ్వాలి అంటే పక్కా ప్లానింగ్ ఉండాల్సిందే. ఆ ప్లానింగ్ ఏంటో తెలుసా…అదే సినిమా ప్రొమోషన్స్. ఈరోజుల్లో సినిమా విషయంలో పక్కా ప్లానింగ్ లేకుండా ముందుకు వెళ్తే సినిమా …
Read More »గుంటూరులో నాని హవా..కలెక్షన్ల జల్లు !
న్యాచురల్ స్టార్ నాని, హీరోయిన్ ప్రియాంక జంటగా నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ చిత్రానికి గాను మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్ ప్రియాంక తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన మొదటి చిత్రం ఇదే. థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం మరి హిట్ అయ్యిందా లేదా అనే విషయానికి వస్తే.. సినిమా …
Read More »ముచ్చటగా మూడోసారి బాలయ్య
టాలీవుడ్ సీనియర్ నటుడు,యువరత్న నందమూరి బాలకృష్ణను చాలా రోజుల తర్వాత తనలో పూర్వ వైభవాన్ని బయట పెట్టిన చిత్రాలు సింహా,లెజెండ్. ఈ రెండు చిత్రాలు ఇటు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులను కొల్లగొట్టడమే కాకుండా అటు తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు నందమూరి అభిమానులను కాలర్ ఎగురవేసుకునేలా చేశాయి. ఈ రెండు చిత్రాలకు దర్శకుడు బోయపాటి శ్రీను. తాజాగా ముచ్చటగా మూడోసారి బాలయ్యతో మూవీ తీయడానికి సిద్ధమవుతున్నాడు బోయపాటి. ఇటీవల …
Read More »