Breaking News
Home / Tag Archives: movies

Tag Archives: movies

త్వరలో ఒకటి కాబోతున్న రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో చరిత్రలోనే మొదటి సారి ఒక జోడి నిజంగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు.. రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత. రెండేళ్ల కింద వీళ్ళు మొదటిసారి జబర్దస్త్ లో కలిశారు. అప్పటినుంచి తన స్కిట్‌లో సుజాతకు అవకాశం ఇస్తున్నాడు రాకేష్. అంతకుముందు పిల్లలతో స్కిట్లు చేసిన ఈయన.. ఆ తర్వాత సుజాతతో పాటు మరికొందరు లేడీ కమెడియన్స్ తో కలిసి స్కిట్ …

Read More »

విడుదలకు ముందే గాడ్ ఫాదర్ రికార్డుల వర్షం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాలకు స్వస్తి చెప్పినాక సినిమాల్లోకి రీ ఎంట్రీచ్చిన త‌ర్వాత ఫుల్ జోష్‌తో  ఒకదాని తర్వాత ఒక మూవీ చేస్తున్నాడు. ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన  ‘ఆచార్య’ వంటి భారీ  పరాజయం  త‌ర్వాత  మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ట‌యిన లూసీఫ‌ర్‌కు రీమేక్‌గా  కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, సూప‌ర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా  నిర్మిస్తూ. బాలీవుడ్ స్టార్ హీరో  స‌ల్మాన్‌ఖాన్ అతిధి …

Read More »

పూరీ జగన్నాథ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సూసైడ్‌!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ వద్ద అసిస్టెంట్‌ దర్శకుడిగా పనిచేసిన వ్యక్తి సూసైడ్‌ చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని దుర్గంచెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయికుమార్‌ అనే యువకుడు పూరీ జగన్నాథ్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. గతంలో పూరీ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా వర్క్‌ చేశాడు. గత కొంతకాలంగా అప్పులు, ఇతర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా సాయి కుమార్‌.. ఇటీవల హైదరాబాద్‌లోని దుర్గంచెరువలో …

Read More »

రిప్ రూమర్స్.. అవన్నీ ఫేక్.. ఛార్మీ ట్వీట్ వైరల్!

భారీ అంచనాలతో విడుదలైన లైగర్ నెగిటివ్ టాక్ దక్కించుకోవడంతో ఆ మూవీ నిర్మాత ఛార్మిని నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు గతంలో ఆమె ఓ పెద్ద స్టార్ సినిమా ఫ్లాప్ అవ్వగా సోషల్ మీడియాలో నవ్వుతూ ఉన్న కొన్ని ఎమోజీలను పెట్టిన తీరే కారణం. ఈ మూవీ ఎఫెక్ట్‌తో ఆమె సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఇటీవల ట్వీట్ చేసింది. కానీ తాజాగా మళ్లీ నెట్టింట్లో …

Read More »

బంపర్ ఆఫర్.. మల్టీప్లెక్స్‌లో టికెట్ రూ .75/-

సినీప్రియులకు మల్లీప్లెక్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా(ఎం.ఎ.ఐ) గుడ్ న్యూస్ చెప్పింది. పీవీఆర్, ఐనాక్స్, కార్నివాల్, సిటీప్రైడ్, మిరాజ్, ఏషియన్, మూవీటైమ్, వేవ్‌తో పాటు దాదాపు 4 వేలకు పైగా థియేటర్లలో రూ.75కే సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈ బంపర్ ఆఫర్‌ను సెప్టెంబరు 16న నేషనల్ సినిమా డే సందర్భంగా అందించనున్నారు. పూర్తి వివరాలు ఆయా మల్టీప్టెక్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఎకౌంట్లలో తెలుసుకోవచ్చని సూచించారు. థియేటర్‌కు వెళ్లి టికెట్ తీసుకుంటే రూ.75 …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటిన శంకర్ మహాదేవన్

మొక్కలు ప్రాణికోటికి ఉపయోగపడే ఆక్సీజన్ తో పాటు వాటి ఆకుల శబ్ధాలతో కలిసి అద్భుతమైన సహజసిద్ధమైన సంగీతాన్ని, మనసు పులకించిపోయే ధ్వనుల్ని అందిస్తాయన్నారు శంకర్ మహాదేవన్. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో పాల్గోనేందుకు హైదరాబాద్ కు వచ్చిన శంకర్ మహాదేవన్ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మాజీ సిబిఐ జేడీ లక్ష్మీ నారాయణ, మరో స్నేహితుడు రాజు తో కలిసి బేగంపేటలో మొక్కలు నాటారు. అనంతరం శంకర్ మహదేవన్ మాట్లాడుతూ.. …

Read More »

నెక్ట్స్ టార్గెట్ హృతిక్ రోషన్.. నీకవసరమా అంటూ నెటిజన్స్ ఫైర్

ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిస్థితుల్ని చూస్తుంటే లాల్ సింగ్ చడ్డా సినిమాపై తీవ్ర వ్యతిరేకత ఇంకా కొనసాగుతూనే ఉందని అర్థమవుతోంది. కొంతమంది నెటిజన్లు బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమాను టార్గెట్‌ చేశారు. ఇటీవల ఈ మూవీ మిశ్రమ ఫలితాలను దక్కించుకోవడానికి ఈ తీవ్రత కారణమని హీరో అమీర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హృతిక్ రోషన్ అమీర్ ఖాన్ సినిమా కోసం మాట్లాడగా …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri