చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోని దాదాపుగా అందరు మంత్రులు ఘోర పరాజయాన్ని చవిచూస్తున్నారు. ముఖ్యంగా ఓట్ల శాతం కూడా భారీగా తేడా వస్తుండడం పట్ల ప్రజల్లో టీడీపీ పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందే అర్ధం చేసుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు సహా పార్టీ నేతలు, ఎంపీలు మాత్రం టీడీపీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతుందని చెప్పుకొచ్చారు. అలాగే మోడిని సైతం దింపుతున్నామని, యూపీయేతో కలిసి మరో ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని …
Read More »దేశంలోనే ఎక్కువమంది ఎంపీలు గల ప్రాంతీయ పార్టీ అధినేతగా జగన్ రికార్డ్
2019 ఎన్నికల్లో ఎంపీల గెలుపులో వైసీపీ రికార్డుస్థాయికి చేరుకుంది. 24స్థానాల్లో వైసీపీ ఎంపీలు విజయదుందుభి మోగిస్తున్నారు. దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది. ప్రస్తుతం లోక్ సభలో అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థానంలో వైసీపీ ఎంపీలు ఉన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేతకు భద్రత పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. గతంలోనే జగన్ పై హత్యాయత్నం జరిగిన నేపధ్యంలో జగన్ కు మరింత భద్రత పెంచాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. రాష్ట్రంతో …
Read More »ఢిల్లీలో ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చేలా టీఆర్ఎస్ పార్టీ నడుచుకుంటుందని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. కేంద్రంలో ఏ రాజకీయ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాదని, సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేంద్ర పన్నుల్లో వాటా, అధికార వికేంద్రీకరణ ఫెడరల్‌ఫ్రంట్ ప్రధాన అంశాలుగా ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆస్క్ కేటీఆర్ హ్యాష్‌ట్యాగ్‌తో …
Read More »