తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మామిడి మార్కెట్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోనే అత్యధికంగా మామిడి పంట కొల్లాపూర్ ప్రాంతంలోనే పండుతుంది.. ఇక్కడ్నుంచి దేశవిదేశాలకు ఎగుమతి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇక్కడ మార్కెట్ లేకపోవడంతో స్థానిక రైతులు తమ పంటను అమ్ముకునేందుకు రాష్ట్ర …
Read More »నిరుపేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
బిజినపల్లి మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన కాశీం అనే వ్యక్తి గత నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అతనికి వెన్నుముక, మరియు నడుము భాగంలో ఎముకలు బాగా దెబ్బతినడంతో వెంటనే ఆపరేషన్ చేయాలని నిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు సూచించడంతో అతని కుటుంబ సభ్యులు వెంటనే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారిని కలవడంతో వెంటనే కాశీం ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నాలుగు లక్షల …
Read More »అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం
తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కాన్పు సమయంలో ఒక డాక్టర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పు సమయంలో శిశువును బయటకు తీసే సమయంలో పేగును కత్తిరించాలి కానీ అలా చేయకుండా శిశువును తలను కోసేశాడు. దీంతో శిశువు తల లేకుండానే తల్లిగర్భంలో చనిపోయింది. మరోవైపు తల్లి ఆరోగ్యం కూడా విషమంగా ఉండటంతో చికిత్స కోసం హైదరాబాద్ …
Read More »నాగర్ కర్నూల్ లో 1400 మంది టీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులతో ప్రచారం…
తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నారు ..ఆసరా పెన్షన్ల దగ్గర నుండి కళ్యాణ లక్ష్మీ వరకు ..మిషన్ కాకతీయ దగ్గర నుండి మిషన్ భగీరథ వరకు పలు పథకాలను అమలు చేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతున్నారు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ …
Read More »