Home / CRIME / అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం

అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం

తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కాన్పు సమయంలో ఒక డాక్టర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

కాన్పు సమయంలో శిశువును బయటకు తీసే సమయంలో పేగును కత్తిరించాలి కానీ అలా చేయకుండా శిశువును తలను కోసేశాడు. దీంతో శిశువు తల లేకుండానే తల్లిగర్భంలో చనిపోయింది.

మరోవైపు తల్లి ఆరోగ్యం కూడా విషమంగా ఉండటంతో చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైద్యుడి నిర్లక్ష్యంపై బాధితురాలి తరపున బంధువులు ఆందోళనకు దిగారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat