నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో కారు జోరు మీదుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ భారీగా మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉండగా, బీజేపీ అడ్రస్ గల్లంతు అయింది. ప్రతీ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ పార్టీ మంచి ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 15వ రౌండ్ ముగిసే సరికి 9,914 ఓట్ల మెజార్టీతో నోముల భగత్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు …
Read More »సాగర్ లో ఎవరు ముందంజలో ఉన్నారు..?
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాలు ఆదివారం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి వెలువడుతున్నయి.ఉదయం నుండి జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు అభ్యర్థి నోముల భగత్ ముందంజలో ఉన్నారు. నోముల భగత్ కు తొలి రౌండ్లో 1,475 ఓట్లు, రెండో రౌండ్లో 2,216 ఓట్ల మెజార్టీ, మూడో రౌండ్లో …
Read More »నాగార్జున సాగర్ ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు
తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసినన్ని పనులు ఇండియాలో మరే రాష్ట్రంలోనైనా చేశారా? మంచిగున్నదాన్ని.. మంచి ప్రభుత్వాన్ని.. మంచి చేసేటోళ్లను నిలబెట్టుకోవాలె. చెడగొట్టుకుంటే మనం ఆగమైపోతం. నేను చెప్పే మాటలో ఒక్క అబద్ధం ఉన్నా రేపు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ను ఓడగొట్టండి. నేను చెప్పేది నిజమైతే వేరే పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా టీఆర్‌ఎస్ జెండా ఎగురేయండి. టీఆర్‌ఎస్‌కే ఓటు అడిగే హక్కు ఉన్నది. మంచి చేసినవాళ్లను గెలిపిస్తే మరింత మంచి …
Read More »