తెలుగు సినీ పరిశ్రమకు సంబందించి ప్రతిష్టాత్మక నంది అవార్డులను ఎప్పుడైతే ఏపీ సర్కార్ ప్రకటించిందో.. అప్పటి నుండి సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేగుతుంది. అయితే నంది రగడ పై చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ స్పందించారు. నంది అవార్డుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారంతా ఎన్ఆర్ఏలు అంటూ వ్యాఖ్యానించారు. ఎన్ఆర్ఏ అంటే.. నాన్‌రెసిడెంట్ ఆంధ్రాస్ అన్న మాట. ఆంధ్రాలో ఆధార్ కార్డూ, ఓటు లేనివాళ్లే హైదరాబాద్‌లో కూర్చొని …
Read More »చంద్రబాబు సెవెంత్ సెన్స్‌కి.. అసలు తట్టనేలేదట..!
ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో రచ్చ లేపిన నంది అవార్డ్స్ రగడ పై తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వ్యూహ కమిటీతో చంద్రబాబు భేటీ అయ్యారు నంది అవార్డుల ప్రకటనపై ఇంత వివాదం రేగుతుందని అనుకోలదట. వివాదాన్ని ముందే ఊహించుంటే అవార్డుల ఎంపికకు కూడా జ్యూరి విధానం బదులు ఐవిఆర్ఎస్ విధానాన్ని అవలంబించి ఉండేవారట. ఇక ప్రతీ విషయానికీ కులం రంగు పులిమేస్తున్నారంటూ …
Read More »గమ్మునుండవమ్మ జీవితమ్మ.. గుణశేఖర్ ఫైర్..!
ఏపీ సర్కార్ ప్రకటించిన నంది అవార్డుల మీద వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా గుణశేఖర్ తన మనసులో ఉన్న బాధను మీడియాతో పంచుకున్నాడు. నంది అవార్డుల జ్యూరీ చైర్మన్ జీవిత మాట్లాడిన మాటలు తనకు బాధ కలిగించాయని, బాహుబలి చిత్రం తరువాతైనా తమ రుద్రమను పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. జీవిత, ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసించి అవార్డులు ఎంతో నిష్పక్షపాతంగా ఇచ్చారని చెప్పిందని గుణశేఖర్ గుర్తు చేశారు. రాజకీయ …
Read More »నంది అవార్డులపై జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు ..
ఏపీ ప్రభుత్వం 2014 ,2015 ,2016 సవంత్సరాలకు గాను టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలైన ఉత్తమ సినిమాలకు నంది అవార్డులను ప్రకటించిన విషయం విదితమే .ఈ అవార్డుల ప్రకటనపై ఇంట బయట విమర్శలు వస్తున్నాయి .నెటిజన్లు మొదలు సినిమా విమర్శకుల వరకు ,రాజకీయ నేతల దగ్గర నుండి సినిమా వాళ్ళ వరకు అందరు అవి నంది అవార్డులు కాదు నారా వారి అవార్డులు అని అంటున్నారు … లేదు కమ్మ అవార్డులు …
Read More »వర్మ రైటింగ్స్.. కమ్మనైన నంది పాడిన.. ఎల్లో ఐటమ్ సాంగ్ వైరల్..!
ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న నంది అవార్డుల రగడలో కాంట్రవర్సిటీకా బాప్ మిస్టర్ జీనియన్ ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. అప్పటికే దుమారం రేగుతున్న కమ్మనేన నందుల విషయం పై వర్మ స్పందిస్తూ నంది అవార్డ్స్ మొత్తం చూశానని.. దిమ్మతిరిగి పోయిందని.. సెలక్షన్‌లో ఒక్కశాతం కూడా పక్షపాతం లేకుండా నిజాయితీగా ఇచ్చిన అవార్డులని ఇలాంటి కమిటీ ప్రపంచంలో ఏ మూలన కూడా ఉండదని.. ఇంత నిజాయితీగా నంది అవార్డులు …
Read More »చంద్రబాబు ఊసర వెళ్లి రాజకీయం నిర్మాతలనూ వదల్లేను!
చంద్రబాబు ఊసర వెళ్లి రాజకీయం టాలీవుడ్‌లో ఓ పెను దుమారమే రేపింది. అంతలా ప్రతిష్టాత్మకంగా నంది అవార్డులను ప్రకటించింది చంద్రబాబు సర్కార్. ఈ నంది అవార్డులతో కొంతమంది సంతృప్తిగా ఉన్నా.. మరికొందరు వారి వారి అసంతృప్తులను వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక వసూళ్లు సాధించినా.. నేషనల్ అవార్డులు పొందినా.. అప్పటికీ ప్రాణంపెట్టి మరీ క్యారెక్టర్‌లో ఇన్వాల్ అయి నటించినా గుర్తింపుగా అవార్డులు రాకపోవడంతో పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వారి …
Read More »నంది అవార్డ్స్ రగడ.. కమ్మనైన బూతు వార్నింగ్..!
ఏపీ ప్రభుత్వం ఏ ముహుర్తాన నంది అవార్డులను ప్రకటించిందో కానీ సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఇప్పటికే పలువురు తెలుగు సినీ ప్రముఖులు నంది అవార్డు పై బహిరంగంగానే అసంతృప్తిని తెలియ పర్చారు. నంది అవార్డుల ఎంపికలో మొత్తం ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారని.. నంది అవార్డ్స్ కమెటీ పై సినీ వర్గీయులు పెదవి విరుస్తున్నారు. ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా నంది …
Read More »వర్మను- పచ్చి బూతులు తిడుతూ.. నంది అవార్డ్స్ కమిటీ మెంబర్.. సంచలన పోస్ట్..!
ఏపీ ప్రభుత్వం ఇటీవల తెలుగు చలన చిత్ర రంగానికి సంబందించిన ప్రతిష్టాత్మక నంది అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డులు ప్రకటించి నప్పటినుండి టాలీవుడ్‌లో అసంతృప్తి జ్వాలలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలమంది బహిరంగంగా తమ తమ అసంతృప్తిని వ్యక్తపర్చారు. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ మాత్రం తన దైన శైలిలో వ్యంగంగా నంది అవార్డ్స్ పై సెటైర్లు వేశారు. నంది అవార్డు కమిటీకి ఆస్కార్ …
Read More »కాపులకు అవార్డులు ఎందుకో.. కత్తి సంచలనం..!
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు వ్యక్తులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందంటూ గీతా ఆర్ట్స్ లో కీలక వ్యక్తి అయిన బన్నీ వాసు వ్యాఖ్యానించాడు. అంతేకాదు వరుసగా రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన అల్లు అర్జున్‌కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు. ఇక పవన్ కళ్యాణ్ భక్తుడైన బండ్ల గనేష్ స్పందిస్దూ …
Read More »నేనూ పొగుడుతా.. నంది అవార్డు ఇచ్చేస్తారా? కత్తి సంచలన వ్యాఖ్యలు!
తెలుగు చలన చిత్రానికి సంబంధించి ఇటీవల చంద్రబాబు సర్కార్ ప్రకటించిన నంది అవార్డులు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక నంది అవార్డుల ప్రకటన వెలువడినప్పటి నుంచి టాలీవుడ్ వర్గాల్లో కొంతమంది సమర్దిస్తుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు. అయితే, ఇదే విషయమై ఓ ఛానెల్.. సినీ జనాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రోగ్రామ్ నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్ చంద్రబాబు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, …
Read More »