Home / Tag Archives: nara lokesh (page 10)

Tag Archives: nara lokesh

బ్రేకింగ్…కుటుంబ ఆస్తుల వివరాలు ప్రకటించిన నారా లోకేష్…!

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో 2 వేల కోట్ల మేర అక్రమలావాదేవీలు జరిగాయని, హవాలా, మనీలాండరింగ్ ద్వారా వేల కోట్ల అవినీతి జరిగిందని ఐటీ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో అమరావతి నుంచి హవాలా ద్వారా 400 కోట్ల అక్రమ సొమ్ము కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్‌పటేల్‌కు ఖాతాకు చేరాయని , వీటిపై సమాధానం చెప్పాలని ఐటీ శాఖ …

Read More »

రాత్రికి రాత్రే చంద్రబాబు, నారా లోకేశ్‌ హైదరాబాద్‌కు.. తిరుగులేని ఆధారాలను సేకరించిన ఐటీ శాఖ

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి కమీషన్ల బాగోతాన్ని ఆదాయ పన్ను శాఖ బట్టబయలు చేసిన నేపథ్యంలో.. చంద్రబాబు అకస్మాత్తుగా హైదరాబాద్‌కు పయనమయానట్లు వార్తలు వస్తున్నాయి. రూ. 2 వేల కోట్ల బినామీ సొమ్ము లెక్కలు బయటపడిన క్రమంలో.. గురువారమే హుటాహుటిన హైదరాబాద్‌ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఐటీ దాడుల్లో తన మాజీ పీఎస్‌ నుంచి అధికారులు పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకోవడంతో.. నిన్న …

Read More »

లోకేషూ.. మతి ఉండే మాట్లాడుతున్నావా.. ఆ చెత్త ట్వీట్లేంటీ..నువ్వు మారవా…!

దొంగే దొంగా దొంగా అరిచినట్లు..తాము చేసే తప్పులన్నీ చేసేస్తూ..ఎదుటోళ్ల మీద నెట్టేసి బురదడజల్లడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా…గతంలో ఎన్టీయే గవర్నమెంట్‌లో ఉంటూ..తమ పార్టీ ఎంపీలను కేంద్రమంత్రులుగా చేసుకుని కూడా..అదిగో కేసీఆర్, మోదీ, జగన్‌లు ఒకటై టీడీపీపై కుట్ర చేస్తున్నారంటూ బురద జల్లారు..ఏమైంది ఏపీ ప్రజలు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారు..అయినా తండ్రీ కొడుకులు ఏం మారలేదు..ఇప్పుడు లోకేష్ కూడా తన బాబును మించిపోయి జగన్‌‌పై బురద జల్లడం …

Read More »

ఆ పని చేయలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తావా లోకేష్..ఎమ్మెల్సీ స్ట్రాంగ్ వార్నింగ్..!

ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లుకు అనుకూలంగా ఓటేసిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే సునీత వైసీపీకి అమ్ముడుపోయారంటూ…చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ లోకేష్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు అనుకుల మీడియాలో కూడా పోతుల సునీత డబ్బులకు అమ్ముడుపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తనపై మీడియాలో జరుగుతున్న ప్రచారంపై, లోకేష్ ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. తాను, తన …

Read More »

లోకేష్‌‌కు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ రెడీ చేస్తున్న సీఎం జగన్..!

ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై విషయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ సర్కార్ ఏపీ శాసనమండలిని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. జనవరి 27న కేబినెట్‌ భేటీ నిర్వహించి శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అదే రోజు అసెంబ్లీలో శాసనమండలి రద్దుపై చర్చ జరిపి…కేంద్రానికి తీర్మానం పంపనుంది. కాగా శాసనమండలి రద్దుపై టీడీపీ అభ్యంతరం చెబుతోంది. పెద్దల సభను ఎలా రద్దు చేస్తారు..మండలిని రద్దు చేయడం అంత …

Read More »

సోషల్ మీడియాలో లోకేష్ వీడియో వైరల్..!

టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ శాసనమండలిలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి చిక్కుల్లో పడ్డారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లును జగన్ సర్కార్ శాసనమండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ‌్య వాడీవేడీ చర్చజరిగింది. ఏపీ వికేంద్రీరణ బిల్లుపై రూల్ 71 కింద చర్చించడానికి తెలుగుదేశం పార్టీ సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చ అది. మండలిలో టీడీపీకి మెజారిటీ ఉండడంతో ఆ …

Read More »

బిగ్ బ్రేకింగ్..కేశవరెడ్డి డిపాజిట్ల స్కామ్‌లో లోకేష్ భారీ సెటిల్‌మెంట్.. కోట్లలో ముడుపులు..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన భారీ కుంభకోణాల్లో కేశవరెడ్డి స్కూల్ డిపాజిట్ల స్కామ్ ఒకటి.. కేశవరెడ్డి తన స్కూల్‌లో చేరిన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఏకంగా 850 కోట్ల డిపాజిట్లు సేకరించారు. తమ స్కూల్‌లో ఒకసారి డిపాజిట్ కడితే టెన్త్ క్లాస్ వరకూ ఫ్రీ అంటూ కేశవరెడ్డి దాదాపు 15 వేల మంది విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశారు. అలా 40 బ్రాంచ్‌ల్లో కట్టిన విద్యార్థులు ఆ తర్వాత …

Read More »

సీఎం జగన్‌ను బద్నాం చేయబోయి.. మళ్లీ పప్పులో ట్వీటేసిన లోకేష్..!

నారావారి పుత్రరత్నం…లోకేష్‌‌ మళ్లీ పప్పులో కాలేశాడు..సారీ ట్వీటేశాడు..చినబాబుకు తెలుగే కాదు..ఇంగ్లీష్ కూడా సరిగా రాదని తనకు తానే బయటపెట్టుకున్నాడు. తాజాగా కడపలో పర్యటించిన సీఎం జగన్..ఎన్ఆర్సీకి తమ ప్రభుత్వం వ్యతిరేకమని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో  అమలు చేయమని ప్రకటించాడు. ఇంకే ముందు జగన్ దొరికిపోయాడు అని లోకేష్ మురిసిపోయాడు. ఆఘ మేఘాల మీద ట్విట్టర్‌లో కూతెట్టాడు. ఇంతకీ లోకేష్ ట్వీట్‌ ఏంటంటే.. వైకాపా నాయకులు వారి అధ్యక్షుడు @ysjaganగారే పెయిడ్ …

Read More »

సీఎం జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన నారాలోకేష్…!

ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌‌మోహన్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, వైయస్ అభిమానులు ఆయన బర్త్‌డే వేడుకలను అంగరంగవైభవంగా జరుపుకుంటున్నారు. ఇవాళ సీఎం జగన్‌కు ప్రధాని మోదీ దగ్గర నుంచి దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలు, ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ ట్విటర్‌ ద్వారా సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ …

Read More »

నారా లోకేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ డ్రోన్ కెమెరా విద్యుత్ వైర్లకు తగిలి లోకేష్ ముందు పడిపోయింది. లోకేష్ బస్సు దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆపరేటింగ్ లోపం కారణంగానే డ్రోన్ కిందపడినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మంగళగిరిలో టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్సు నుంచి లోకేష్ కిందకు దిగిన సమయంలో డ్రోన్ ఆయన …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri