ఏపీలో తమ జీతాలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే అంగన్ వాడీలతో చర్చలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఆహ్వానించింది. అందులో భాగంగా ఈ రోజు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో అంగన్‌వాడీ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చించనుంది. ఒకవైపు వేతనాల పెంపుపై అంగన్‌వాడీలు పట్టుపడుతుంటే.. వేతనాలు పెంపు మినహా మిగతా అంశాలపై చర్చిద్దామని …
Read More »సీఎం జగన్ కు పవన్ శుభాకాంక్షలు
ఏపీ అధికార వైసీపీ అధినేత సీఎం జగన్మోహాన్ రెడ్డి కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ క్రీడా పురస్కారాలకు ఎంపికైన బ్యాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్, అంధ క్రికెటర్ ఇల్లూరి అజయ్, షూటర్ ఇషా సింగ్, బాక్సర్ హుసాముద్దీన్లను అభినందిస్తూ మరో ప్రకటన విడుదల …
Read More »ఫిబ్రవరిలో ఏపీ ఎన్నికల షెడ్యూల్
ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇవాళ గురువారం సీఈసీ బృందం విజయవాడకు రానుంది. రేపు, ఎల్లుండి ఎన్నికల సన్నద్ధతపై వరుస సమావేశాలు నిర్వహించనుంది. కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ కానుంది. కాగా, ఫిబ్రవరిలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి
Read More »టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యేలు
ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడంతో వైసీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ), మేకపాటి చంద్రశేఖర్రెడ్డి (ఉదయగిరి) ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీలో చేరనున్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ చీఫ్ . మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వారు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి టీడీపీకి …
Read More »మరో 4 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు- జగన్ కీలక నిర్ణయం
ఏపీలో మరో 4 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో బరిలోకి నిలిచే తమ పార్టీకి చెందిన అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని అధికార వైసీపీ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్ లను నియమించింది. ఈ క్రమంలో పార్టీకి చెందిన పలువురు ఎంపీలు.. ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పిస్తూ త్వరలోనే మరో జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. …
Read More »వైసీపీకి సీనియర్ ఎమ్మెల్యే రాజీనామా
ఏపీ అధికార వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత… ఎమ్మెల్యే .. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే పదవికి… వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన లేఖను అసెంబ్లీ కార్యదర్శికి పంపించారు. అయితే కొంతకాలంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ …
Read More »చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి… ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో విపత్తుల సమయంలో వైసీపీ ప్రభుత్వం రైతులకు.. ప్రజలకు అండగా నిలబడింది.. తమ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో రైతులని పట్టించుకోలేదు.. రైతాంగానికి టీడీపీ వైసీపీ ప్రభుత్వంలో అందిన లబ్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. …
Read More »పవన్ పై మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కాంట్రాక్ట్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. తెలంగాణలో జనసేనకు వచ్చిన ఓట్లు చూసి పవన్ కు మతి చలించిందని ఎద్దేవా చేశారు. ‘పవన్ ఏ ఊరు? ఏ నియోజకవర్గం? పార్టీ లక్ష్యం ఏంటి? బాపట్ల, చీరాల, నెల్లూరు అంటూ తన జీవితాన్ని నటనలో కలిపేశాడు. బీజేపీతో అధికారికంగా, టీడీపీతో అనధికార ఒప్పందం చేసుకున్నాడు’ అని ఆయన మండిపడ్డారు.
Read More »చంద్రబాబు కేసులో కోర్టు కీలక నిర్ణయం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ పై బయటకోచ్చిన సంగతి తెల్సిందే. అయితే మరో కేసులో అనగా ఫైబర్ నెట్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేసిన సంగతి కూడా విదితమే. ఈ స్కాంలో చంద్రబాబు దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ పిటిషన్ …
Read More »ఇంకా నయం..లూథ్రాకు బదులు దేవాన్ష్‌ని లాయర్‌గా పెట్టలేదు..!
45 ఏళ్లలో రాజకీయ జీవితంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ..తన కులానికి ప్రభుత్వ ఆస్తులను దోచిపెడుతూ..తన చేతికి మట్టి అంటకుండా..తెలివిగా లక్షల కోట్లు దోచుకున్న గజదొంగ, 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్లకు అధిపతి అయిన స్కామ్‌స్టర్ చంద్రబాబు చంద్రబాబు అరెస్టును ప్రజలు పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలకు, అనుకుల పచ్చ మీడియాకు పిచ్చెక్కిపోతోంది. చంద్రబాబు అరెస్ట్‌ను రాజకీయంగా వాడుకుని ప్రజల్లో సానుభూతి కొట్టేందుకు లోకేశ్, భువనేశ్వరి, బాలయ్యలు తెగ ప్రయత్నించారు..ఆఖరికి …
Read More »