కేంద్రమంత్రి అమిత్ షా ఈనెల 11న హైదరాబాద్ రానున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో జరగనున్న ట్రైనీ ఐపీఎస్ల పరేడ్కు ఆయన హాజరవుతారు. 190 మంది ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా అమిత్ షా వారితో మాట్లాడనున్నారు. వీరిలో 29మంది విదేశీ ఆఫీసర్లు, తెలంగాణకు చెందిన ఐదుగురు, ఏపీకి చెందిన ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ లు ఉన్నారు.
Read More »జర్నలిస్టు నుండి సీఎం వరకు- మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ప్రస్థానం మీకోసం
గురువారం విడుదలైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం అరవై స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ పార్టీ ముప్పై రెండు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ఎన్ బీరేన్ సింగ్ నియామకం ఏకగ్రీవం అయినట్లు తెలుస్తుంది. మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న బీరేన్ సింగ్ ముందుగా జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రాజకీయాల్లో చేరి ఆయన …
Read More »యూపీలో బీజేపీకి షాక్
యూపీలో చివరి దశ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. ప్రయాగ్జ్ బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషి కుమారుడు మయాంక్ జోషి సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. మయాంక్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి, మహిళల భద్రత, యువతపై అఖిలేశ్ దృష్టి పెట్టారని, రాష్ట్ర భవిష్యత్తు ఆయన చేతుల్లోనే ఉందని, అందుకే ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు మయాంక్ తెలిపారు.
Read More »మోడీ ఏడేండ్లు పాలనలో అన్ని ఏతులే
అచ్ఛేదిన్ కహా..? తిరోగమనంలోకి దేశం – ప్రధాని విధానాలు ప్రమాదకరం – నోట్లరద్దు నుంచి కోవిడ్-19 వరకు ప్రతిదీ విఫలమే – ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం : నిపుణుల ఆందోళన కేంద్రంలో అధికారమార్పిడి జరిగితే తమ ఆశలు నెరవేరుతాయనుకున్నారు. రెండుసార్లు అధికారమిచ్చారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లు పూర్తిచేసుకున్నా.. కష్టాలు.. కన్నీళ్లే మిగిలాయన్న వాదన ప్రజల్లో వ్యక్తమవుతున్నది. అచ్ఛేదిన్ (మంచిరోజులు) వస్తాయని చెప్పుకుంటూ.. మతరాజకీయాలతోనే ఓటు బ్యాంకు …
Read More »