Home / Tag Archives: narender modi (page 16)

Tag Archives: narender modi

నిమ్స్ లో సమ్మెలు నిషేధం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైద‌రాబాద్‌లోని నిమ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో సమ్మెలు నిషేధిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుండి ఆరు నెలల పాటు స‌మ్మెల‌ను నిషేధించారు. ఎస్మా చట్టం ప్రకారం స‌మ్మెల‌ను నిషేధిస్తున్న‌ట్లు పేర్కొంది. అత్యవర వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా, ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వైద్యారోగ్య శాఖ స్ప‌ష్టం చేసింది.

Read More »

గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర మహిళ,శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలోని గీసుగొండ మండలం కొనాయిమాకుల గ్రామంలో రూ.87.45 లక్షల వ్యయంతో బాలసదనం భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆధునిక వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రం, రూ.7.71 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఆమె లబ్ధిదారులకు పంపిణీ చేశారు. …

Read More »

గాజులరామారం డివిజన్ లో క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని బేకరి గడ్డ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ చర్చ్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా అందిస్తున్న క్రిస్మస్ కానుకలను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నిరుపేదలు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అధికారికంగా పండుగలను నిర్వహిస్తుందని, అందుకే పేద కుటుంబాల్లో ఆనందం …

Read More »

అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని వివేకానంద్ నగర్ కింగ్ డం ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ చర్చ్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా అందిస్తున్న క్రిస్మస్ కానుకలను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నిరుపేదలు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అధికారికంగా పండుగలను నిర్వహిస్తుందని, అందుకే పేద …

Read More »

వేములవాడలో మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు మంగళవారం వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి మంత్రి కేటీఆర్ రూ. 72 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. రూ. 20 కోట్లతో చేపట్టనున్న పట్టణ రహదారులు, స్టేడియం, సినారె కళామందిరం పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అలాగే రూ. 52 కోట్లతో రహదారుల పునరుద్ధరణ పనుల శిలాఫలాకాన్ని ఆవిష్క‌రించారు. ఆ …

Read More »

తెలంగాణ రాజకీయాల్లోకి మళ్లీ దిగ్విజయ్ సింగ్ ఎంట్రీ.. ఎందుకంటే..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న ప్రస్తుత పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడటానికి .. ఆ పార్టీకి చెందిన సీనియర్ జూనియర్ నేతలను దారిలో పెట్టడానికి ఆ పార్టీకి చెందిన కీలక నేత.. అత్యంత సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బాధ్యతలు దిగ్విజయ్ సింగ్ కు అప్పజేప్పనున్నారు అని సమాచారం. దీంతో ఆయన వెంటనే రంగంలోకి దిగారు. …

Read More »

కేసీఆర్ నాయకత్వంలో రైతు రాజ్యం.

“సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం. రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రమచ్చి తీరుతుంది ” ఈ పాటను ఉద్యమకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రచించారు. సమైక్య పాలకుల కుట్రలతో ఉద్యమం కుదుపునకు గురయిన ప్రతిసారి ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిందీ పాట. తను చెప్పినట్టే రాజీలేని పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారాయన.రాదనుకున్న రాష్ర్టాన్ని కేసీఆర్‌ దేశ …

Read More »

2వేల రూపాయల నోట్లు రద్దు అవుతాయా..?

 ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకోచ్చిన రెండు వేల రూపాయల నోట్లు రద్దు అవుతాయా..?. వీటి స్థానంలో కొత్త వెయ్యి రూపాయల నోట్లు అమలుల్లోకి వస్తాయా..?. కొత్త ఏడాది నూతన సంవత్సర కానుకగా జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వేల నోట్లు రద్దు అయి కొత్తగా వెయ్యి రూపాయల నోట్లు అమల్లోకి వస్తాయా..?. అంటే ఈ అంశం గురించి ఆర్బీఐ క్లారిటీచ్చింది. రెండు వేల …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్ -బీజేపీలోకి నేతలు

తెలంగాణలో ‘ఆపరేషన్ కమల్’ మళ్లీ ప్రారంభమైంది. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్ నేతలపై బీజేపీ   ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రయోగిస్తున్నాయి. అసంతృప్త నేతలను అక్కున చేర్చుకోవాలని పావులు కదుపుతోంది. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ నేతలు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ   కాంగ్రెస్ అసమ్మతి నేతలతో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు నేతలతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫోన్‌లో …

Read More »

తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదల

 తెలంగాణలోని  ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు  ప్రకటించింది. వచ్చే ఏడాది (2023) మార్చి 15వ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ను జరుపనున్నట్లు వివరించింది. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ ఎగ్జామ్‌ను 2023 మార్చి 4న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat