ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేంద్రం తాజాగా ఏపీకి కేటాయించిన బడ్జెట్ పై వ్యతిరేకంగా గురువారం వామపక్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇక వైసీపీ కూడా బంద్‌కు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వైసీపీ అధినేత జగన్ కూడా తన పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఏపీలో ఎన్నికల వేళ దగ్గర పడడంతో వరుసగా సర్వే రిపోర్టులు దర్శన మిస్తున్నాయి. మొదట బీజేపీ …
Read More »