మనం పోగొట్టుకొన్న అడవిని మనమే తిరిగి తెచ్చుకోవాలని.. అందరం కలిసి అడవులను రక్షించుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మనం మేలుకొంటేనే అడవులు బాగవుతాయన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో అడవులు పూర్తిగా అంతరించుకుపోయాయని, తిరిగి ఆ అడవులను పునరుద్ధరించుకోవాలని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీప్రాంతంలోని అర్బన్ పార్కులో అల్లనేరేడు మొక్కనాటి రాష్ట్రంలో ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి …
Read More »నర్సాపూర్‌లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
ఆరో విడుత హరితహారం కార్యక్రమ ప్రారంభోత్సవానికి నర్సాపూర్ అర్బన్ పార్క్ వేదికైంది. సీఎం కేసీఆర్ గురువారం ఇక్కడ ఆరు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1765 ఎకరాల్లో నర్సాపూర్ ఆర్బన్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌కు అతి సమీపంలో రూ.20 కోట్లతో ఈ పార్కు ఏర్పాటు పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఈ పార్కులో మొక్కలు నాటిన తర్వాత సీఎం కేసీఆర్, …
Read More »ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి పేర్ని నాని ఫైర్
సొంత పార్టీ నేతలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పార్టీలు మారడం రఘురామకృష్ణంరాజు నైజమని విమర్శించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఆనాడు టీడీపీ నామినేషన్, బీజేపీ నామినేషన్, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రశించారు. ఈ రోజు ఎంపీగా గెలిచి సొంత పార్టీపై విమర్శలు …
Read More »క్లీన్ స్వీప్ జిల్లాలో టీడీపీకి షాక్..తరిమి తరిమికొట్టిన ప్రజలు..భయాందోళనలో బాబు
2014 ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ జిల్లాలో ఆ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది.ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేను అక్కడ ప్రజలు బహిష్కరించారు.ఇక్కడ నుండి వెళ్ళకపోతే పరిస్థుతులు వేరేలా ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు.అయితే ఎమ్మెల్యే పోలీస్ బలగం సహాయంతో ముందుకు వెళ్ళాలనుకున్న గ్రామస్తులందరూ ఒక్కటవ్వడంతో పోలీసులు కూడా చేతులెత్తేసారు.ఇక గత్యంత్రం లేక ఎమ్మెల్యే రివర్స్ గేమ్ మొదలుపెట్టాడు.మీ సమస్యలను నాకు చెప్పండి నేను పరిస్కరిస్తానంటూ ప్రజలను మబ్బి పెట్టడానికి …
Read More »