పాఠశాలలు తెరవటంపై నీతి ఆయోగ్ హెచ్చరిక కరోనా పరిస్థితులను సరిగా అంచనా వేయకుండా పాఠశాలలను తెరవడం మంచిది కాదన్న నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ బడిలో కేవలం విద్యార్థులే కాక ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కూడా ఉంటారు కాబట్టి వైరస్ వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కొవిడ్ పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేయకుండా పాఠశాలలు తెరవడం మంచిది కాదు పాఠశాలలు తెరిచే విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని, …
Read More »కరోనా నుండి మనల్ని రక్షించుకోవాలంటే అదోక్కటే మార్గం…?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సంగతి విదితమే.అయితే కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి నీతి ఆయోగ్ కొన్ని సూచనలను చేసింది. రోగ నిర్ధారణ పరీక్షలతోనే కరోనా కట్టడి సాధ్యమని స్పష్టం చేసింది.కరోనాపై గెలిచిన దేశాలు అనుసరించిన విధానలపై నీతి ఆయోగ్ అధ్యయనం చేసింది. 3టీ(టెస్టింగ్,ట్రేసింగ్,ట్రీట్మెంట్)ఫార్ములాను పాటించాలని సూచించింది.కరోనా ఎదుర్కుని జీవించాలంటే పరీక్షల సంఖ్యను పెంచాలని కేంద్రానికి సూచించింది..
Read More »మంత్రి కేటీఆర్ పై నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రశంసల జల్లు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో జరిగిన ‘మైక్రాన్ డెవలప్‌మెంట్ సెంటర్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ గురించి నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”భారతదేశంలో అత్యంత డైనమిక్ రాజకీయ నాయకుడు కేటీఆర్. ప్రతి ఒక్కరినీ హైదరాబాద్ వైపు నడిపించే సత్తా తన సొంతం.ఆయన పట్ల నాకు గొప్ప గౌరవం, అభిమానం ఉంది ఎందుకంటే ఆయన మన దేశంలో అత్యంత ప్రతిభావంతులైన మంత్రులలో …
Read More »