ఏపీలో కొత్తగా ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టబోతున్నారు. ఏపీలో అర్హత ఉన్న 1.44 కోట్ల కుటుంబాలకు ఈ కొత్త కార్డులను ఇస్తారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు డిసెంబరు 21 నుంచి వీటిని పంపిణీ చేస్తారు. వార్షికాదాయం రూ.5 లక్షలున్న కుటుంబాలనూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురానున్నారు. వెయ్యి రూపాయల వ్యయం దాటితే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యసేవలు పొందే విధానాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. జనవరి నుంచి రెండు మూడు …
Read More »