నూతన సంవత్సరం సందర్భంగా టీటీడీ అర్చకులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిసి శ్రీవారి ప్రసాదం అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అంతేకాకుండా వారు జగన్ కి ఆశీర్వచనాలు ఇచ్చి శ్రీవారి తీర్ధప్రసాదాలు, శేష వస్త్రాలను అందచేశారు. వీరితోపాటు టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ జగన్ కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.
Read More »కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలకు భావోద్వేగంతో కూడిన శుభాకాంక్షలు తెలిపిన జగన్
2019వ నూతన సంవత్సర వేడుకలను వైసీపీ అధినేత వైయస్‌జగన్ ప్రజల మధ్యే జరుపుకున్నారు. 335వ రోజు పాదయాత్ర పలాస నియోజకవర్గం, వంకులూరు నుంచి ప్రారంభించారు. దెప్పూరు గ్రామం వద్ద జగన్ కేక్ కట్ చేసి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. వైయస్ జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు దారి పొడవునా ప్రజలు పోటీ పడుతుండగా అందరికీ అభివాదం చేస్తూ, భరోసానిస్తూ జగన్ ముందుకెళ్లారు. 2018లోని అన్ని …
Read More »