ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి ఇన్‌ఫ్లో 1.19 లక్షల క్యూసెక్కులు ఉండగా 1.25 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. కనువిందు చేస్తున్న గోదావరి దృశ్యాలను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. మహారాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో లెండి, పూర్ణ, మన్నార్, ఆస్నా నదులు …
Read More »ఎమ్మార్వో ఆత్మహత్య..ఎందుకో తెలుసా
ఓ తహశీల్దార్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్‌లో కలకలం సృష్టించింది. నిజామాబాద్ రూరల్ తహసీల్దార్‌గా ఉన్న గిరిధర్‌రావు..ఆర్యనగర్‌లో అద్దెకు ఉంటున్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. నల్లగొండ జిల్లా రామగిరి మండలానికి చెందిన గిరిధర్.. ఏడాది క్రితమే నిజామాబాద్ రూరల్ ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టారు. కుటుంబ సభ్యులు …
Read More »ఎంపీ కవిత కీలక వ్యాఖ్యలు…కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే అవకాశం రావచ్చు
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బోధన్‌లో బోధన్ మండలం మరియు పట్టణ టీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. సమావేశానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించారు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ భారతదేశ స్థాయిలో ప్రభుత్వం నడిపే అవకాశం రావొచ్చునని, ఇది టీఆర్ఎస్ పార్టీ …
Read More »నిజామాబాద్ యువతకు ఎంపీ కవిత బంపర్ ఆఫర్
నిజామాబాద్ జిల్లా యువతకు ఎంపీ కల్వకుంట్ల కవిత బంపర్ ఆఫర్ ప్రకటించారు. కేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజనం పెట్టే కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో నిజామాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజనం పెడుతున్న నేపథ్యంలో తమకు కూడా ఉచిత భోజన సౌకర్యం కల్పించాలని రోజు లైబ్రరీకి వచ్చే రిటైరయిన ఉద్యోగులు, పాఠకులు, పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులు తనకు విజ్ఞప్తి చేశారని …
Read More »రానున్న ఎన్నికల్లో 100 స్థానాల్లో గెలుస్తాం..మంత్రి తుమ్మల
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమనిరాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో నిర్వహించిన టీఆర్ఎస్ బూత్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 100 స్థానాల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మళ్లీ …
Read More »సీన్ రీవర్స్ నాతో తిరిగి…నన్ను ప్రేమించి..మోసం చేసిందంటూ యువతి ఇంటి ముందు ధర్నా
సాధారణంగా ప్రియులు, ప్రేమికులు తమను మోసం చేశారని అమ్మాయిలు, యువతులు ఆందోళనలు చేయడం.. ప్రియుడి ఇంటిముందు బైఠాయించడం ఇప్పటివరకు చూశాం. కానీ ఇక్కడ సీన్ రీవర్స్ అయింది. ఓ యువకుడు తనను ప్రియురాలు మోసం చేసిందని ధర్నాకు దిగాడు. తనను ప్రేమించి, పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చిన అమ్మాయి.. see also:కర్నూల్ జిల్లాలో దారుణం..9వ తరగతి బాలిక…20 ఏళ్ల యువకుడు ఇప్పుడు ముఖం చాటేసిందని, ఆమెనే తాను పెళ్లి చేసుకుంటానంటూ …
Read More »కలెక్టరేట్‌లో దంపతుల ఆత్మహత్యాయత్నం…ఏం జరగింది
మధ్యాహ్న భోజన ఏజెన్సీని తొలగించడంతో పాటు గ్రామ బహిష్కరణ చేశారనే మనస్తాపంతో నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో సోమవారం దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన దంపతులు మట్టెల రమేశ్, సునీత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 12 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం భోజన ఏజెన్సీని తొలగించామని, పాఠశాలకు …
Read More »