TALASANI: భారాస పూర్తిస్థాయి మెజారిటీతో గెలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే సమస్యే లేదని అన్నారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకునే అవసరం లేదని వ్యాఖ్యానించారు. భారాస పార్టీ ప్రజల పార్టీ….కాబట్టి మాకు ఎవరితోనూ సంబంధం లేదని అన్నారు. సెక్రటేరియట్ ను చూసి ఓర్చుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. అంబర్‌పేట, సికింద్రాబాద్‌లో అభివృద్ధి ఎక్కడుందో, ఎలా జరిగిందో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ …
Read More »