పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ సీటు విషయంలో తర్జనభర్జనలు మొదలయ్యాయి. పార్టీలోని సీనియర్ మాగంటి పోటీ చేయరని మరో జూనియర్ పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండున్నర దశాబ్దాలుగా ఏలూరు లోక్‌సభ సీటుతో మాగంటి బాబుకు అవినాభావ సంబంధం ఉంది. కాంగ్రెస్ నుంచి 1996, 1998, 1999లో వరుసగా మూడుసార్లు పోటీ చేసిన మాగంటి 2004లో దెందులూరు అసెంబ్లీకి పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి మూడుసార్లు …
Read More »