ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా కేంద్ర ప్రభుత్వం తీరును టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్రంగా ఎండగట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వబోమని పార్లమెంటులో కేంద్ర జలవనరులశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్‌మేఘ్‌వాల్ ప్రకటించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కేంద్రం, ప్రధాని మోదీ ప్రశంసించడమే …
Read More »ఆంధ్రప్రదేశ్ లో ఒడిశాలో తిత్లీ తుఫాన్ సందర్బంగా తీసుకున్న చర్యలు….
ఈ తిత్లీ తుఫాను విషయమై వాతావరణ శాఖ వారు 4 రోజులు ముందుగా తెలియజేస్తే దానిపేరు తిత్లీ గా పెట్టడం జరిగింది. ఆ సందర్బంగా ఒడిశా ప్రభుత్వం తీసుకున్న చర్యలు. 1.తుఫాను విషయమై తెలిసిన వెంటనే ఒక ప్రత్యేక టీం ను పంపారు.బియ్యం,కిరోసిన్, నిత్యావసర వస్తువులు ఆ ప్రాంతానికి ముందుగా తరలించింది ఒడిశా ప్రభత్వం. 2.తుఫాను ప్రారంభ మైన వెంటనే పవర్ కట్ చేయమని,alternative గా ఏర్పాటు చేయమని చెప్పేరు. …
Read More »