Home / Tag Archives: Offer

Tag Archives: Offer

ఐఫోన్ 13 ఫీచర్స్ ఇవే..?

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఆపిల్ ఈ ఏడాది చివరికల్లా ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 13 స్పెషల్ వైర్లెస్ ఛార్జింగ్తో రానుందట. పోర్టెయిట్ వీడియో ఫీచర్ ఉంటుందట. ఇక ఐఫోన్ 13 సెప్టెంబర్లో లాంచ్ అవ్వనుందని తెలుస్తోంది. ఐఫోన్ 13 వస్తోన్న నేపథ్యంలో.. ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ 12 బేసిక్ మోడల్పై సుమారు రూ.9000 …

Read More »

బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం

ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.దేశ వ్యాప్తంగా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో మొబైల్ వినియోగదారుల రీఛార్జ్ వ్యాలిడిటీని పెంచాలని ట్రాయ్ సూచించిన సంగతి విదితమే.దీంతో ఏప్రిల్ ఇరవై తారీఖు వరకు వ్యాలిడిటీని పెంచుతూ బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం తీసుకుంది.ప్రీపెయిడ్ వినియోగదారుల సర్వీసులను ఎలాంటి రీఛార్జ్ చేసుకోకపోయిన కానీ డిస్ కనెక్ట్ …

Read More »

మూడు రాజధానులపై జగన్ సర్కార్ సంచలన ప్రకటన.. అమరావతి రైతులకు చెప్పింది ఇదే..!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ సర్కార్‌ ముందడగు వేసింది. తాజాగా ఏపీ అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే విశాఖలో పరిపాలన రాజధాని , కర్నూలులో , న్యాయ రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టమైన ప్రకటన చేశారు. ఇక రాజధాని గ్రామాల రైతుల సమస్యల …

Read More »

ఒక రూపాయికే ఒక చీర ఆఫర్‌..ఏం జరిగిందో తెలుసా

కొత్త సంవత్సరంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రకటించిన బంపర్‌ ఆఫర్‌ ఓ షాపు యజమానికి తలనొప్పిగా మారింది. చేతికందిన చీరలను ఎవరికి వారు పట్టుకోవడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అమలాపురం గ్రాండ్‌లో ఒక రూపాయికే ఒక చీర ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. దీంతో చీరలను సొంతం చేసుకునేందుకు అధిక సంఖ్యలో మహిళలు బారులు తీరారు. ఒక్కసారిగా గుంపులు గుంపులుగా షాపులోకి ప్రవేశించి చీరలను పట్టుకుపోయారు. …

Read More »

భారీ ఆఫర్..ఐదు పైసలకే బిర్యానీ..హోటల్ ఎక్కడో తెలుసా

ఒక హోటల్ పెట్టిన ఆఫర్ కు ఊహించని రీతిలో భారీ స్పందన వచ్చిందట. తమిళనాడులోని దిండుక్కల్ కు చెందిన హోటల్ లో ఈ అదిరే ఆఫర్ పెట్టారు. అయితే.. ఒక కండిషన్ పెట్టారు. తాము పెట్టిన ఆఫర్ ను దక్కించుకోవాలంటే పాత కాలం నాటి ఐదు పైసల నాణెం తీసుకురావాలని.. అది కూడా మొదట వచ్చిన వందమందికి మాత్రమే ఇస్తామన్నారు. బ్యానర్ కట్టి.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం …

Read More »

బిగ్‌సి డబుల్‌ ధమాకా ఆఫర్‌..!

మొబైల్‌ రిటైల్‌ విక్రయ సంస్థ బిగ్‌సి దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ‘30 రోజుల్లో 30 కార్లు’ పేరుతో డబుల్‌ ధమాకా ఆఫర్‌ ఇస్తోంది. సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 29 వరకు బిగ్‌సిలో మొబైల్స్‌ కొనుగోలుచేసిన వినియోగదారులకు 30 రోజుల్లో 30కార్లు, 30 బైకులను లక్కీడ్రా ద్వారా అందజేస్తున్నట్లు సంస్థ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి వివరించారు. ఈ ఆఫర్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో …

Read More »

అపరిమిత వాయిస్ కాల్స్‌

ప్రస్తుతం టెలికాం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో గిగాఫైబర్ దెబ్బకు ఇతర టెలికం కంపెనీలు దిగొస్తున్నాయి. జియోను ఎదుర్కొనేందుకు తాజాగా ఎయిర్‌టెల్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్‌టెల్-వి ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ సేవల్లోని మూడు ప్లాన్లతో 200 జీబీ నుంచి 1000 జీబీ వరకు అదనపు డేటా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఎయిర్‌టెల్ బేసిక్ ప్లాన్ రూ.799, ఎయిర్‌టెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ రూ.1099, ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్ రూ.1599తో ఈ అదనపు డేటా …

Read More »

సామాన్య భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్

తిరుమల తిరుపతి దేవస్థానం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకపై సిఫార్సు లేఖ లేకుండానే… సామాన్య భక్తులు సైతం వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం కల్పించనుంది. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్టు సామాన్య భక్తులకు కేటాయించే దిశగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. టీటీడీ శ్రీవాణి పథకానికి రూ.10 వేలు విరాళం అందజేసిన భక్తులకు… వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్టు కేటాయించే యోచనలో ఈవో సింఘాల్‌ ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీవాణి పథకం …

Read More »

ఎయిర్టెల్ షాకింగ్ డెసిషన్..!

ప్రముఖ భారత టెలికాం సంస్థ అయిన ఎయిర్టెల్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది.ప్రస్తుతం మార్కెట్లో ఉన్న జియో,బీఎస్ఎన్ఎల్ ,ఐడియా లాంటి ప్రధాన టెలికాం దిగ్గజాల పోటీని తట్టుకొని నిలబడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం .అసలు విషయానికి ఎయిర్టెల్ దిగ్గజం ఏకంగా ఐదు వందల తొంబై ఏడు రూపాయలకే కొత్త ఫ్రీ పెయిడ్ రీచార్జ్ ఫ్యాక్ ను ప్రవేశపెట్టింది .దీని ద్వారా మొత్తం నూట అరవై ఎనిమిది రోజుల …

Read More »

స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త…!

ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన పెన్ కంటే స్మార్ట్ ఫోన్ ఉందంటే ఆశ్చర్యం ఏమి కాదు.అంతగా ఈ బిజీ లైఫ్ లో స్మార్ట్ ఫోన్ మానవ దైనందిన జీవితంలో భాగమైంది.అలాంటి వారికోసం ప్రముఖ టెలికాం సంస్థ అయిన ఎయిర్ టెల్ 4జీ స్మార్ట్ ఫోన్లపై ఆఫర్ ను ప్రకటించింది.అందులో భాగంగా ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల రంగంలో పాపులర్ లెనోవో,మోటోరోలా స్మార్ట్ ఫోన్లపై రెండు వేల రూపాయలను కాష్ బ్యాక్ ప్రకటించింది. …

Read More »