Home / Tag Archives: one day series

Tag Archives: one day series

తొలుత బ్యాటింగ్ కు దిగితే టీమిండియా ఇక అంతేనా..?

గత కొన్ని నెలలుగా మంచి దూకుడు మీదున్న టీమ్ ఇండియా దూకుడే పరమావధిగా దూసుకెళుతోంది. అందులోనూ మొదట బ్యాటింగ్ కు దిగితే మన బ్యాట్స్మెన్లు రెచ్చిపోతున్నారు. 409/8, 373/7, 390/5, 349/5, 385/9.. ఇవీ మొదట బ్యాటింగ్ చేసిన గత ఐదు వన్డేల్లో టీమ్ ఇండియా చేసిన స్కోర్లు. స్వల్ప వ్యవధిలో నాలుగుసార్లు 350 పరుగుల మార్క్ దాటిన భారత్.. అంతర్జాతీయ క్రికెట్లో 30 సార్లు ఈ ఫీట్ నమోదు …

Read More »

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న‌ ఇండియా

న్యూజిలాండ్‌తో జ‌ర‌గనున్న రెండ‌వ వ‌న్డేలో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న‌ది. రాయ్‌పూర్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌.. తొలుత బౌలింగ్ చేయ‌డానికి డిసైడ్ అయ్యాడు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన తొలి వ‌న్డేలో ఆడిన జ‌ట్టుతోనే రెండో వ‌న్డేలోనూ రోహిత్ సేన దిగ‌నున్న‌ది. టీమిండియా ఈ మ్యాచ్‌కు ఎటువంటి మార్పులు చేయ‌లేదు. న్యూజిలాండ్ కూడా జ‌ట్టులో మార్పులు లేకుండానే బ‌రిలోకి దిగుతున్న‌ది. 2ND ODI. India XI: R Sharma …

Read More »

రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.

  టీమిండియా కెప్టెన్ .. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. హిట్ మెన్  రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ తో వన్డేలో గాయపడి.. మొదటి టెస్టుకు దూరమయ్యాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ఆ గాయం నుండి కోలుకోవడంతో టీమిండియా  కెప్టెన్ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు రోహిత్ శర్మ ముంబై నుంచి బంగ్లాదేశ్ కు వెళ్లనున్నాడని వార్తలు వస్తున్నాయి. …

Read More »

ఇషాన్ కిష‌న్  డ‌బుల్ సెంచ‌రీ

  బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు వ‌న్డేల్లో ఇషాన్ కిష‌న్  డ‌బుల్ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. బంగ్లాదేశ్‌పై విరుచుకుప‌డి బ్యాటింగ్ చేశాడు. వ‌న్డేల్లో తొలిసారి ఇషాన్ కిష‌న్ డ‌బుల్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఇషాన్ 126 బంతుల్లో 200 ర‌న్స్ స్కోర్ చేశాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 9 సిక్స‌ర్లు ఉన్నాయి. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌.. ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. …

Read More »

ఇషాన్ కిష‌న్ తొలి సెంచ‌రీ

 బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు వ‌న్డేల్లో ఇషాన్ కిష‌న్ తొలి సెంచ‌రీ న‌మోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న మూడ‌వ వ‌న్డేలో .. అత‌ను కేవ‌లం 85 బంతుల్లో 101 ర‌న్స్ చేశాడు. ఇషాన్ సెంచ‌రీలో 14 ఫోర్లు, రెండు సిక్స‌ర్లు ఉన్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇండియా 24 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 162 ర‌న్స్ చేసింది. విరాట్ కోహ్లీ 46 ర‌న్స్‌తో …

Read More »

MS Dhone అభిమానులకు షాకింగ్ న్యూస్..?

టీమిండియా లెజండరీ క్రికెటర్.. మాజీ ఆటగాడు.. మాజీ కెప్టెన్.. టీమిండియాకు వరల్డ్ కప్ ను రుచి చూపించిన దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఐపీఎల్ లో ఆడుతూ తన అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులను ఆలరిస్తున్న సంగతి విదితమే.  అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ నుండి తప్పుకుని బిగ్ షాకిచ్చిన ఎంఎస్ ధోనీ జట్టు ప్రయోజనాల …

Read More »

వెస్టిండీస్ తో జరిగే టీ20 సిరీస్ కు టీమిండియా జట్టు ఇదే

వచ్చే నెలలో వెస్టిండీస్ తో జరిగే టీ20 జట్టును  బీసీసీఐ ప్రకటించిందిటీ20 టీం: రోహిత్ శర్మ (C), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్య కుమార్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (WK), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, భువనేశ్వర్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్.బుమ్రా, షమీకి వన్డే, టీ20లకు విశ్రాంతి. …

Read More »

వెస్టిండీస్  తో జరిగే వన్డే సిరీస్ కు టీమిండియా జట్టు ఇదే

వచ్చే నెలలో వెస్టిండీస్  తో జరిగే వన్డే, టీ20 టీంలను బీసీసీఐ ప్రకటించింది. 18 మంది సభ్యులను సెలెక్ట్ చేసింది.వన్డే టీం: రోహిత్ శర్మ (C), కేఎల్ రాహుల్ (VC), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, సూర్య కుమార్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (WK), దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, సిరాజ్, …

Read More »

బీసీసీఐకి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మద్దతు

విరాట్ కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై విమర్శలు ఎదుర్కొంటున్న బీసీసీఐకి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మద్దతుగా నిలిచారు. ‘అభిమానులు వరల్డ్ కప్ వంటి ఐసీసీ ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నారు. అంతేకానీ ర్యాంకులు, సిరీస్ల గురించి కాదు. అందుకే కోహ్లి ఇబ్బంది పడుతున్నాడు. ఐసీసీ ట్రోఫీ నెగ్గకపోవడమే కోహ్లిపై వేటుకు కారణం. బీసీసీఐ అతడిని తప్పించి రోహిత్ పగ్గాలు అప్పగించడం సరైందే’ అని ఆయన అన్నారు.

Read More »

నేడే సౌతాఫ్రికాతో 3వ వన్డే

వరుసగా రెండు వన్డేల్లోనూ ఓడిన టీమ్ ఇండియా.. సౌతాఫ్రికాతో 3వ వన్డే ఆడేందుకు సిద్ధమైంది. కేప్ టౌన్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. నామమాత్రపు ఆఖరి వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ కూడా గెలిచి వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని అతిథ్య సౌతాఫ్రికా పట్టుదలగా ఉంది. మరి ఈ మ్యాచ్లోనైనా రాహుల్ సేన గెలుస్తుందో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino