పదో తరగతి పరీక్షల విషయంలో తమిళనాడు ప్రభుత్వం తెలంగాణను అనుసరించింది. తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని సీఎం పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పరీక్షలు నిర్వహించకుండానే పైతరగతులకు పంపిస్తామని, విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తున్నామని సీఎం ప్రకటించారు. త్రైమాసిక, అర్ధవార్షిక పరీక్షల ఫలితాల ఆధారంగా 80 శాతం మార్కులు, హాజరు ఆధారంగా మరో 20 శాతం మార్కులు కేటాయిస్తామని చెప్పారు.
Read More »ఆర్కే నగర్ ఉప ఎన్నిక..అన్నాడీఎంకే అభ్యర్ధిగా మధుసూదన్..
తమిళనాడు ముఖ్యమంత్రి,అధికార పార్టీ అన్నాడీఎంకే అధినేత్రి అమ్మ “జయలలిత “అకాల మరణంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం పలు మలుపులు తిరిగిన సంగతి తెల్సిందే .అమ్మ మరణం తర్వాత రాజకీయ రణరంగం ఎన్నో మలుపులు తిరుగుతూ చివరికి పళనీ ,పన్నీరు వర్గం చేతికి అధికార పీటం దక్కింది . అధికారం కోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు విశ్వప్రయత్నాలు చేసిన చిన్నమ్మ ఆఖరికి జైలు బాట పట్టింది .అయితే అమ్మ అకాలమరణంతో త్వరలో …
Read More »