వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తొలిసారి లోక్‌సభ స్పీకర్ స్థానంలో ఆసీనులైయ్యారు.ప్యానల్ స్పీకర్ హోదాలో లోక్‌సభ నిర్వహిస్తున్నారు. గురువారం మిథున్‌రెడ్డి అధ్యక్షతణ ఆధార్ సవరణ బిల్లుపై చర్చ జరిగింది.ఒకవేళ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభకు హాజరుకాలేని సమయంలో ఈ కార్యకలాపాలు మొత్తం ప్యానల్ స్పీకర్ నే నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే వైసీపీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి ఇటీవలే లోక్‌సభ ప్యానల్ స్పీకర్‌గా నియమితులు కాగా లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సోమవారం ఉత్తర్వులు …
Read More »