Home / Tag Archives: paritala ravi

Tag Archives: paritala ravi

బుల్లెట్ క‌ల‌క‌లం కేసు- విచారణకు హాజరైన పరిటాల సిద్ధార్థ్

మూడు రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శ్రీనగర్ వెళుతున్న ప్ర‌యాణికుడి బ్యాగులో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఓ బుల్లెట్‌ను గుర్తించారు. దీంతో విచార‌ణ నిమిత్తం బుల్లెట్‌ను, స‌ద‌రు ప్ర‌యాణికుడిని శంషాబాద్ పోలీసుల‌కు అప్ప‌గించారు. ప్ర‌యాణికుడు ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత తనయుడు పరిటాల సిద్ధార్థ్. ఇత‌డి బ్యాగులోనే బుల్లెట్ లభించింది. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద సిద్ధార్థ్ కు నోటీసులు అందజేశారు. లైసెన్స్ …

Read More »

పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌పై చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు పరిటాల శ్రీరామ్ ముష్టికోవెల గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో తనపై దాడి చేశారంటూ ముష్టికోవెల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బత్తిన వెంకటరాముడు వైసీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు పరిటాల శ్రీరామ్‌తో పాటు ముష్టికోవెల …

Read More »

పరిటాల ఇంట విషాదం

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన దివంగత నేత పరిటాల రవి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పరిటాల శ్రీరాములయ్య సోదరుడు పరిటాల గజ్జిలప్ప అనారోగ్యంతో అకాల మృతి నొందారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర కన్నీరుమున్నీరవుతున్నారు. గజ్జిలప్ప ఇక లేరని తెలుసుకున్న జిల్లాకు చెందిన టీడీపీ నేతలు …

Read More »

చంద్రబాబు మీటింగ్ కి వెళ్లనందుకు బడ్డీకొట్టు ధ్వంసం చేసి, అడ్డొస్తే తల పగలుగొట్టిన పరిటాల గూండాలు..!

తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. అనంతలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసారు. అయితే ఈ కార్యక్రమానికి భారీగా జనాలను తీసుకురావాలంటూ జిల్లా పార్టీ నేతలను, అధికార పార్టీ ఎమ్మెల్యేలసౌపా తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో పార్టీ నేతలంతా ఎవరి తడాఖా వారు చూపించారు. డ్వాక్రా మహిళలు రాకపోతే రూ.400 కట్ చేసేస్తామంటూ బెదిరించారు. …

Read More »

ప‌రిటాల వారింట మ‌రో పెళ్లి సంద‌డి

ఏపీ మంత్రి ప‌రిటాల సునీత ఇంట మ‌ళ్లీ పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. ప‌రిటాల ర‌వి-సునిత త‌న‌యుడు ప‌రిటాల శ్రీ‌రామ్ జ‌రిగిన ఆరునెల‌ల‌కు వారి ఇంట్లో మ‌ళ్లీ వివాహ సంద‌డి మొద‌లైంది. ప‌రిటాల దంప‌తుల కుమార్తె స్నేహ‌ల‌త నిశ్చితార్థం ఆమె మేన‌బావ హ‌ర్ష వ‌డ్ల‌మూడి మార్చి 29న జ‌రిగింది. ప‌రిటాల ర‌వి సోద‌రి అయిన శైల‌జ కుమారుడు హ‌ర్ష‌. ప‌రిటాల కుటుంబ స‌భ్యుల స‌మాచారం ప్ర‌కారం శైల‌జ కుమారుడితో త‌న కూతురు …

Read More »

చనిపోవడానికి కొద్ది రోజుల మందు పరిటాల రవి…వల్లభనేని వంశీతో ఏం చేప్పాడో తెలుసా

అనంతపురం జిల్లా టీడీపీ దివంగత మాజీ మంత్రి పరిటాల రవితో పాటు తనను కూడ చంపుతారనే సమాచారం తనకు ఆ సమయంలో ఉందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చెప్పారు. ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన అభిప్రాయాలను వెల్లడించారు తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చేందకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వంశీ చెప్పారు. ఒకవేళ టిడిపి వద్దనుకొంటే …

Read More »

ప‌వ‌న్‌ బోడిగుండు మ్యాట‌ర్ పై.. మంత్రి సునీత రియాక్ష‌న్‌..!

జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్.. త‌మ్ముడు సినిమా షూటింగ్ నుండి టీడీపీ దివంగ‌త నేత ప‌రిటాల ర‌వి గ్యాంగ్‌ ఎత్తుకెళ్ళి చిత‌క్కొట్టి ప‌వ‌న్‌కి గుండు కొట్టి సాగ‌నంపార‌నే వార్త అప్ప‌ట్లో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ సంఘ‌ట‌న జ‌రిగిన ద‌శాబ్దాల త‌ర్వాత ప‌వ‌న్ తొలిసారిగా ఇటీవ‌ల స్పందించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కి పరిటాల రవి గుండుకొట్టించారని గతంలో జ‌రిగిన‌ ప్రచారం.. అవాస్త‌వ‌మ‌ని, తాను సినిమాలతో విసిగిపోయి గుండుకొట్టించుకున్నానని, …

Read More »

నాడు ప‌రిటాల ర‌వి గుండు కొట్టించాడ‌నే విష‌యం పై.. నేడు క్లారిటీ ఇచ్చిన ప‌వ‌న్‌..!

జ‌న‌సేన అధినేత టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ప‌రిటాల ర‌వి చిత‌క్కొట్టి మ‌రీ గుండు కొట్టించాడ‌నే వార్తో ఇంట‌ర్‌నెట్‌లో వైర‌ల్ అయ్యి పెద్ద దుమార‌మే రేపిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ప‌వ‌న్ క్లారిటీ ఇచ్చారు. విజయవాడలో జనసేన కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఒక‌రోజు తాను త‌మ్ముడు సినిమా షూటింగ్‌లో ఉండ‌గా.. మా నాగ‌బాబు అన్న‌య్య నాకు ఫోన్ చేసి.. ప‌రిటాల ర‌వి నిన్ను తీసుకెళ్లారా అని అడిగారు.. దీంతో …

Read More »

పరిటాల రవి నిజంగానే ప‌వ‌న్‌కు గుండు కొట్టించాడా..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప‌రిటాల ర‌వి గుండు కొట్టించాడ‌నే వార్త‌లు.. అప్ప‌ట్లో సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపాయి. ఇక సోష‌ల్ మీడియా జోరందుకున్నాక కూడా ప‌వ‌న్ గుండు క‌థ‌పై ఇప్ప‌టికీ ర‌క‌ర‌కాలుగా చ‌ర్చించుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ప‌వ‌న్ గుండు సంబంధించిన ఒక వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అస‌లు ఏంజ‌రిగిందంటే.. పరిటాల రవి ఆత్మకథ అస్తమించని రవి పుస్తకంలో.. 177,178 …

Read More »

సీఎం కేసీఆర్ ఏపీ ప్రజల మదిని దోచుకోవడానికి ప్రధాన కారణమిదే ..?

ఏపీలో అనంతపురం జిల్లాలో వెంకటాపురం గ్రామంలో రాష్ట్ర మంత్రి పరిటాల సునీత రవి తనయుడు అయిన పరిటాల శ్రీరామ్ వివాహం ఎంతో ఘనంగా జరిగింది .ఈ వివాహానికి ఇరు రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖ రాజకీయ సినిమా వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు .ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,రాష్ట్రానికి చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ,టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు ,ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat