బీహార్‌కు చెందిన పరిశ్రమల శాఖ మంత్రి సమీర్ కుమార్ మహాసేత్ ఇంట్లో ఇవాళ గురువారం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీశాఖకు చెందిన సుమారు 25 మంది సభ్యులు మంత్రి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంటితో పాటు ఆఫీసులోనూ సోదాలు జరుగుతున్నాయి.తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
Read More »చెవినొప్పి అని వెళ్తే చెయ్యి తీసేశారు!
బీహార్‌లోని పట్నాలో దారుణం చోటుచేసుకుంది. చెవినొప్పితో ఓ యువతి హాస్పిటల్‌కి వెళ్తే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆమె తన చేయిని కొల్పోయింది. అసలేం జరిగిందటే.. శివహర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల రేఖ చెవినొప్పితో పట్నాలోని మహావీర్ ఆరోగ్య సంస్థాన్ హాస్పిటల్‌కి వెళ్లింది. ఇందుకు జులై 11న వైద్యులు సూచించిన ఇంజక్షన్‌ను నర్సు రేఖ ఎడమ చేతికి వేసింది. అనంతరం శస్ర్తచికిత్స చేసి ఇంటికి పంపించారు. తర్వాత రేఖ చేయి …
Read More »