Home / Tag Archives: pawan kalayan (page 3)

Tag Archives: pawan kalayan

“పవన్ కల్యాణా..? అతడు ఎవరు..? బాలకృష్ణ పంచ్ డైలాగ్

“పవన్ కల్యాణా..? అతడు ఎవరు..? అతడెవరో నాకు తెలీదు” అవును ఈ మాటలన్నదీ ఎవ్వరో కాదు… టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ.వివరాల్లోకి వెళ్తే.. ఓ కార్యక్రమం లో పాల్గొన్న బాలకృష్ణ తిరిగి వెళ్ళుతున్న సమయంలో ఓ విలేకరి బాలకృష్ణను..సార్.. జనసేన తరఫున వచ్చే ఎన్నికల్లో తాను అనంతపురం నుంచి పోటీ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మీ స్పందన ఏంటి అంటూ ఓ విలేకరి …

Read More »

పవన్ పై కత్తి మహేష్ సంచలన ట్వీట్

ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్.. టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పై మరోసారి సంచలనాత్మక ట్వీట్ చేశాడు.”పాచిపోయిన లడ్డుల్ని”పరీక్షించడానికి నిజనిర్ధారణ కమిటీ కావాల్సి వచ్చిందా పవన్ కళ్యాణ్? ప్రత్యేకహోదాపై నీ నిబద్ధత ఎక్కడ? JAC బదులు JFFC ఎందుకొచ్చింది?ఎన్ని మాటలు మారుస్తావు? ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎలా ఏమారుస్తావు? అని ట్వీట్ చేశాడు.

Read More »

నాట‌కాలు ఆడుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్..క‌త్తి మ‌హేష్ సంచ‌ల‌న వాఖ్య‌లు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, జ‌న‌సేన పార్టీ అధినేత నాట‌కాలు ఆడుతున్నరు… ఈ మాట‌లు స్వ‌యాన సినీ క్రిటిక్, బిగ్‌బాస్ షో (తెలుగు) తొలి సీజన్ పాటిస్పెంట్ క‌త్తి మ‌హేష్ అన్న‌వే. కాగా, గ‌త కొంత కాలంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు, క‌త్తి మ‌హేష్‌కు ఫేస్‌బుక్ వేదిక‌గా మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ టార్గెట్‌గా ప‌లు ఛానెళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నాడు క‌త్తి మ‌హేష్‌. …

Read More »

ఎంపీ కవితపై పవన్ ఆసక్తికరమైన ట్వీట్..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయ ,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్ర విభజన హామీల అమలు పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోక్ సభలో మద్దతు ఇచ్చిన చెల్లెలు కవితకు హృదయపూర్వక ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.ఏపీ ప్రజలకు కవిత మద్దతు ఇవ్వడం సంతోషకరమని ఆయన తెలిపారు .విభజన హామీలను అమలు చేయాలని పార్లమెంట్‌లో కవిత డిమాండ్ చేసిన …

Read More »

అనంత జిల్లా గురించి తెలుసుకోవాలనుకుంటే కలెక్టర్‌ను అడగాలి..టీడీపీ మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లకు కాదు

కర్నూల్ జిల్లా డోన్ నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే, బీఏసీ ఛైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి జనసేన అధినేత. టాలీవుడ్ అగ్రహీరో పవన్ కళ్యాణ్ పైతీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే బుగ్గన మీడియాతో మాట్లాడుతూ..జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ టీడీపీ కూటమి నుంచి ఎప్పుడు బయటకొచ్చారని ప్రశ్నించారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘పవన్‌ ఇంకా టీడీపీతో కలిసే ఉన్నారని …

Read More »

పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన..టీజీ వెంకటేశ్

ఏపీలో కర్నూల్ టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు…గతంలో పలుమార్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడిన టిజి వెంకటేష్ మరోసారి పవన్ గురించి తనదైన శైలిలో మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఎంపీల రాజీనామాలు చేయాలంటూ గతంలో చేసిన వ్యాఖ్యల గురించి టిజి వెంకటేష్ ను ప్రశ్నించగా ఆయన పవన్ వ్యాఖ్యలను …

Read More »

జనసేన కానీ…మరో సేన వచ్చినా వైసీపీని ఎవరూ ఓడించలేరు…వైఎస్ జగన్

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు పాదయాత్రలోభాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 వచ్చే ఎన్నికల్లో జనసేన కానీ, మరో సేన వచ్చినా వైసీపీని ఎవరూ ఓడించలేరన్నారు జగన్. పవన్‌తోకానీ, ఆ పార్టీతోకానీ తమకు ఎలాంటి నష్టమేమీ లేదన్నారు. జనసేన ప్రభావం తమపై ఎలాంటి వుండబోదని ఒక్క మాటతోతో తేల్చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వైసీపీకి పడకుండా జనసేన అడ్డుకుంటుందన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, అది అపోహ మాత్రమేనని …

Read More »

ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎవ‌రైనా మాట్లాడితే గుడ్డలిప్పదీసి గొడ్డుకారం వేసి కొడతా.. డైరెక్టర్

‘ఎన్‌హెచ్ 47లో బూత్ బంగ్లా’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అజయ్ కౌండిన్య తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జ‌న‌సేనా అదినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ పై వివాద‌స్ప‌దామైన వాఖ్య‌లు చేశారు. టాలీవుడ్ సినిమా ఫీల్డులో 2 లక్షలకు పైగా టెక్నీషియన్స్, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద మనుషులు ఎందరో ఉన్నారు. చిత్రపురి కాలనీలో, కృష్ణా నగర్లో అవకాశాలు లేక తిండి తిప్పలు లేక చస్తున్నారు. ప్రశ్నించడానికి …

Read More »

పవన్ అయితే మూడు పెళ్ళిళ్లు చేసుకోవచ్చు…రేణూ దేశాయ్ మళ్లి పెళ్లి చేసుకోవద్దా?

అవినీతి రహిత పాలనే లక్ష్యంగా పార్టీ పెడుతున్నానని ప్రకటించిన పవన్‌ కళ్యాణ్ ను కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తీవ్రంగానే విమర్శించారు. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వి.హనుమంతరావు చేసిన ఆరోపణలలో ఒకటి పవన్ కళ్యాణ్ తన రెండో బార్య రేణూ దేశాయ్ ని బెదిరించారన్న వార్త బాగా హల్ చల్ చేస్తున్నది.సంస్కృతి, సంప్రదాయాల గురించి గొప్పలు చెబుతున్న పవన్ కళ్యాణ్ ..ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవాలో చెబితే …

Read More »

ఆ నాడు 11 రోజులు అన్నం తినలేదు…నేడు జై తెలంగాణ ..పవన్ కళ్యాణ్ ను నమ్మలా..వద్దా

తెలంగాణ నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్ మంగళవారం జైతెలంగాణ అంటూ నినదించారు. రెండోరోజు కరీంనగర్‌లో అభిమానులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నేల తల్లికి ఆఖరిశ్వాస వరకు రుణపడి ఉంటానని అన్నారు. జైతెలంగాణ నినాదం వందేమాతరం అంతటి గొప్ప వాక్యమని అన్నారు. జై తెలంగాణ.. ఆ నినాదం నాకు అణువణువు పులకరింత ఇస్తుంది. వందేమాతరం ఎలాంటి పదమో, మంత్రమో.. జై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat